లీకులపై మైత్రీ మూవీ మేకర్స్ ఆగ్రహం

Mythri Movie Makers Team Gets Upset With Piracy Of Their Movie Clippings Online,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Tollywood Updates,Mythri Movie Makers,Mythri Movie MakersMovies,Mythri Movie Makers New Movies,Mythri Movie Makers Latest Movies,Mythri Movie Makers Films,Mythri Movie Makers Take Legal Action,Mythri Movie Makers On Twitter,Mythri Movie Makers Take Legal Support After The Leaks,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Teaser,Sarkaru Vaari Paata Movie Teaser,Sarkaru Vaari Paata Telugu Movie Teaser,Mahesh Babu Sarkaru Vaari Paata,Mahesh Babu Sarkaru Vaari Paata Teaser,First Single Dakko Dakko Meka Audio From Pushpa,Dakko Dakko Meka Audio From Pushpa,Dakko Dakko Meka,Dakko Dakko Meka Song,Pushpa,Pushpa Teaser,Pushpa Songs,Pushpa Movie Songs,Pushpa Dakko Dakko Meka Song,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun Movies,Allu ArjunNew Movie,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Pushpa Leaks,Pushpa Song Leaks,Sarkaru Vaari Paata Leaks,Pushpa Song Sequences Leaked Online,Pushpa Leaked Online,Mythri Movie Makers Take Legal Action Against Leaks,Pushpa Leaks,Sarkaru Vaari Paata Leaks,Sarkaru Vaari Paata Leaked Online,Mythri Movie Makers Approaches Cyber Crime On Sarkaru Vaari Paata And Pushpa Movie Leaks,Sarkaru Vaari Paata And Pushpa Movie Leaks,Sarkaru Vaari Paata Movie Leaks,Pushpa Movie Leaks,Pushpa Online Leaks

పెద్ద సినిమాలకు లీకుల బెడద ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేసే రాజమౌళి సినిమాలకే లీకులు తప్పట్లేదు. అలాంటిది వేరే సినిమాలకు ఇది కామన్. ఇక రీసెంట్ గా మరో రెండు పెద్ద సినిమాలు లీకుల బారిన పడ్డాయి. అవి సర్కారు వారి పాట, పుష్ప.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ హీరోగా పరుశురాం దర్శకత్వంలో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే సెట్స్ లో నుండి పలు ఫొటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగష్ట్ 9 మహేష్ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఒక రోజు ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదలకు ముందు రోజు రాత్రి ఇంటర్నెట్‏లో వైరల్ అయింది.

అయితే ఇవి రెండూ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సినిమాలే. ఇక తమ సినిమాల లీకులపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ నిర్మాణ సంస్థ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. ఇటీవల మా మూవీ మెటీరియల్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో మేము చాలా ఆందోళన చెందాము. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సైబర్ క్రైమ్ డిపార్ట్‏మెంట్‏కు ఫిర్యాదు చేశాము. త్వరలోనే నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దు అంటూ ట్వీట్ చేసింది. కాగా ‘పుష్ప’ క్రిస్మస్ కానుకగా విడుదలవుతుండగా.. ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.