‘7 డేస్‌ 6 నైట్స్‌’ కీలక షెడ్యూల్ కంప్లీట్

7 Days 6 Nights Movie Team Wraps Up A Crucial Schedule,MS Raju's 7 Days 6 Nights Wraps Up Goa Schedule,MS Raju Directorial 7 Days 6 Nights Wraps A Schedule In Goa,7 Days 6 Nights Wraps Up Goa Schedule,7 Days 6 Nights Movie Wraps Up Goa Schedule,7 Days 6 Nights Goa Schedule,7 Days 6 Nights Goa Schedule News,MS Raju 7Days 6Nights Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,7 Days 6 Nights,7 Days 6 Nights Movie,7 Days 6 Nights Telugu Movie,7 Days 6 Nights Updates,7 Days 6 Nights Movie Updates,7 Days 6 Nights Movie Latest News,7 Days 6 Nights Shooting,7 Days 6 Nights Movie Shooting,MS Raju,Sumanth Arts Production,MS Raju,MS Raju Movies,MS Raju Latest Movie,MS Raju New Movie,MS Raju 7 Days 6 Nights Movie Shooting,MS Raju 7 Days 6 Nights Shooting Update,MS Raju 7 Days 6 Nights Movie Latest Shooting Update,MS Raju Latest Movie Updates,7 Days 6 Nights Movie Shoot,MS Raj 7 Days 6 Nights Movie Shooting Update,MS Raj 7 Days 6 Nights Movie Shooting Latest Update,7 Days 6 Nights Movie Shooting Latest Update,7 Days 6 Nights Movie Latest Updates,7 Days 6 Nights Movie Update,7 Days 6 Nights Team Wraps Up Crucial Schedule,Sumanth Ashwin,Sumanth Ashwin New Movie,Sumanth Ashwin Latest Movie,Sumanth Ashwin Movies,Sumanth Ashwin 7 Days 6 Nights,#7Days6Nights

‘డర్టీ హరి’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఆ సినిమాతో సక్సెస్ కొట్టాడు ఎం.ఎస్ రాజు. ఈసినిమా తరువాత ఎం.ఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’ లాంటి యూత్ ఎంటర్టైనర్ తో రానున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి కూడా విదితమే. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. గత కొద్దిరోజులుగా ఈసినిమా షూటింగ్ గోవాలో జరుపుకుంటుంది. అయితే భారీ వర్షాలు కురుస్తూ, కరోనా నియమాల కఠినంగా అమలవుతున్న గోవా లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో ఈ షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు చిత్రయూనిట్ తెలుపుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో హీరోయిన్ గా మెహర్ చావల్ నటిస్తుంది. వీరితో పాటు రోహన్, కృతికా శెట్టి మరో జంటగా పరిచయమవుతున్నారు. తరువాత షెడ్యూల్ ను మంగళూరు ఇంకా ఉడిపిలో ప్లాన్ చేశారు.

ఈసినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ లో సుమంత్ అశ్విన్, వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై రజనీకాంత్ .ఎస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈసినిమాకు సమర్థ్‌ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా నాని చమిడి శెట్టి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.