కామ్నా జెఠ్మలానీ టాలీవుడ్ రీఎంట్రీ

Actress Kamna Jethmalani To Make Her Re Entry Into Tollywood,Actress Kamna Jethamalani Re Entry In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Telugu Heroine Kamna Jethmalani,Heroine Kamna Jethmalani,Kamna Jethmalani,Actress Kamna Jethmalani,Kamna Jethmalani Movies,Kamna Jethmalani New Movie,Kamna Jethmalani Latest Movie,Kamna Jethmalani Latest News,Kamna Jethmalani Movies,Kamna Jethmalani New Movie Update,Kamna Jethmalani Latest Movie Updates,Kamna Jethmalani Films,Kamna Jethmalani Movie Updates,Kamna Jethmalani Movie News,Kamna Jethmalani Latest Film Updates,Kamna Jethmalani Upcoming Movies,Kamna Jethmalani New Movies,Kamna Jethmalani Next Movie,Kamna Jethmalani Next Film,Kamna Jethmalani Upcoming Projects,Kamna Jethmalani Telugu Movies,Kamna Jethmalani Latest Updates,Kamna Jethmalani To Make Her Re Entry Into Tollywood,Kamna Jethmalani Re Entry Into Tollywood,Kamna Jethmalani Re Entry,Kamna Jethmalani Tollywood Re Entry,Kamna Jethmalani New Movie Details,Kamna Jethmalani Latest Movie Details,Kamna Jethmalani Latest Photos,Kamna Jethmalani New Film Update

“ప్రేమికులు “(2005 )మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కామ్నా జెఠ్మలానీ “ఇదయ తిరుడన్ ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “రణం “, “బెండు అప్పారావు “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో కామ్నా ప్రేక్షకులను అలరించారు. “సైనికుడు “, “కింగ్ ” వంటి మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో కామ్నా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కామ్నా 2014 సంవత్సరం లో వివాహం చేసుకుని మూవీస్ కు దూరం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“గరుడ “మూవీ తో కామ్నా శాండల్ వుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. టాలీవుడ్ కు కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి కామ్నా సిద్ధం అయ్యారు. కొత్త దర్శకుడు ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న తెలుగు మూవీ లో కామ్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారని సమాచారం. ఈ మూవీ తో మంచి విజయాన్ని స్వంతం చేసుకుని టాలీవుడ్ లో సత్తా చాటాలని కామ్నా అనుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =