పవన్ సినిమా టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

Power Star Pawan Kalyan and Rana Daggubati Movie Team Announce Date For Title Announcement,Pawan Kalyan,Rana Daggubati,Saagar K Chandra,Trivikram,Production No 12,PSPK Rana Movie First Glimpse,First Look Of PSPK Rana Movie,PSPK Rana Movie Glimpse,PSPK Rana Movie Video,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak First Look,Bheelam Nayak First Look Poster,PSPK Rana Movie First Look,PSPK Rana Movie First Look Release Date,PSPK Rana Film Title,PSPK Rana Movie First Look Latest Update,PSPK Rana Movie Shoot,PSPK Rana Movie First Look Latest News,PSPK Rana Movie Latest Updates,PSPK Rana Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Ayyappanum Koshiyum Telugu Remake,Ayyappanum Koshiyum Remake,PSPK Rana Movie,PSPK Rana,PSPK Rana Film,Rana Daggubati Movies,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,PSPK Rana Movie Title And First Look,PSPK Rana Movie Title And First Look Release Date,PSPK Rana Movie Title Release Date,PSPK Rana Movie First Look On 15th Aug,PSPK Rana Movie Title And First Glimpse,PSPK Rana Movie Title And First Glimpse Release Date,PSPK Rana Movie First Glimpse Video,PSPK Rana Movie First Glimpse On 15th Aug,Nithya Menen,PSPK And Rana Movie Title And First Look On August 15,Pawan Kalyan First Look As Bheemla Nayak,PSPK Rana Movie Title,Power Star Pawan Kalyan PSPK Rana Movie First Look,Pawan Kalyan PSPK Rana Movie First Look,PSPK Rana Film News,#BheemlaNayak,#PSPKRanaMovie

పవన్-రానా కాంబినేషన్ లో మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లింది. ఇక ఈసినిమాలో పవన్ పోలీస్ అధికారి భీమ్లా నాయక్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. భీమ్లా నాయక్ అంటూపవన్ కళ్యాణ్ పాత్ర పేరును రివీల్ చేసిన క్షణం నుంచి సినిమా మీద మరింత బజ్ ఏర్పడింది. ఇక సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ఇటీవలే రిలీజ్ అయి ఎంత వైరల్ అయిందో చూశాం. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా నుండి తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతోన్నట్టు సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 15న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఈ మూవీకి టైటిల్‌ను ప్రకటించబోతోన్నట్టు మేకర్స్ తెలిపారు. అంతేకాదు దీనితో పాటు స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గళ్ళ లుంగీ, బ్లూ షర్ట్ ధరించి ఉండగా పవన్ ఫ్యాన్స్ అప్పుడే వైరల్ చేసే పనిలో పడ్డారు.

కాగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తుండగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =