మహేష్-త్రివిక్రమ్ సినిమా.. కాస్ట్ అండ్ క్రూ అప్ డేట్

Super Star Mahesh Babu Upcoming Movie SSMB 28 Cast and Crew Details Announced,Mahesh Babu,Thaman S,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Latest News,Mahesh Babu Birthday,Mahesh Babu Upcoming Movie SSMB28,Superstar Mahesh Babu,Super Star Mahesh Babu Birthday,HBD Mahesh Babu,Happy Birthday Mahesh Babu,Mahesh Babu Birthday Special,SSMB28,SSMB28 Movie,SSMB28 Update,SSMB28 Movie Update,SSMB28 Movie Latest Updates,SSMB28 Movie Latest News,SSMB28 Movie Teaser,SSMB28 Teaser,SSMB28 Updates,SSMB28 New Update,Mahesh Babu SSMB28,Mahesh Babu SSMB28 Movie,Mahesh Babu SSMB28 Movie Update,Mahesh Babu New Movie SSMB28,Mahesh Babu And Trivikram Movie,Mahesh Babu And Trivikram New Movie,Mahesh Babu And Trivikram SSMB28,SSMB28 Movie Announced,SSMB28 Announced,SSMB28 Movie Announcement,Thaman S,Thaman Songs,Trivikram Srinivas,Trivikram Movies,Trivikram New Movie,Trivikram Next Movie,S Radha Krishna,Haarika And Hassine Creations,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde SSMB28,Trivikram SSMB28,Madhie,AS Prakash,Navin Nooli,Naga Vamsi,SSMB28 Team,SSMB28 Movie Team,SSMB28 Movie Crew,SSMB28 Crew,SSMB28 Heroine,SSMB28 Cast And Crew,Mahesh Babu SSMB28 Cast And Crew Update,Team SSMB28,SSMB28 Team Video,Pooja Hegde In SSMB28,Trivikram And Mahesh Babu Combo,#SSMB28,#HBDSuperstarMaheshBabu,#Trivikram

ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో ఆయన నటిస్తున్న సినిమాల నుండి అప్ డేట్ లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్కారు వారి పాట నుండి వదిలిన బ్లాస్టర్ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. మిలియన్స్ వ్యూస్ ను సొంతం చేసుకొని కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇక ఈసినిమా తరువాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా నుండి కూడా బర్త్ డే అప్ డేట్ వచ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మేకర్స్ ఒక వీడియోను రిలీజ్ చేయగా అందులో ఈసినిమా కాస్ట్ అండ్ క్రూ కు సంబంధించిన వివరాలను తెలియచేశారు. ఇక ముందు నుండి అనుకుంటున్నట్టే ఇందులో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతోన్నారని ప్రకటించారు.

ఇప్పటికే అతడు, ఖలేజా వంటి సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రెండో సినిమా కాస్త నిరాశ పరచగా.. ఈసారి హిట్ కొడతారేమో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =