సల్మాన్ ఖాన్ పై పూజాహెగ్డే ప్రశంసలు

Pooja Hegde Is All Praises For Salmaan Khan,Salman Khan Is Extremely Frank Says Pooja Hegde,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde News,Pooja Hegde Updates,Pooja Hegde Movie Updates,Pooja Hegde Movie News,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde New Movies,Pooja Hegde New Movie Update,Pooja Hegde Latest Movie Update,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Next Movie,Pooja Hegde Upcoming Projects,Pooja Hegde Next Projects,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Next Project News,Pooja Hegde Upcoming Movie Updates,Pooja Hegde Next Movie Details,Actress Pooja Hegde Is All Praises For Salmaan Khan,Pooja Hegde Praises For Salmaan Khan,Pooja Hegde Praises For Hero Salmaan Khan,Pooja Hegde About Salmaan Khan,Pooja Hegde Bollywood Movies,Pooja Hegde Next Movie Details,Salman Khan,Actor Salman Khan,hero Salman Khan,Heroine Pooja Hegde About Salmaan Khan

స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో జంటగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే తన ఫొటోస్ , వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న పూజాహెగ్డే , రణ్ వీర్ హీరోగా రూపొందుతున్న “సర్కస్ “హిందీ మూవీ లోకథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజా చిత్రం “భైజాన్”మూవీ లో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపిక అయ్యారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. గత కొన్ని నెలలుగా సల్మాన్ ఖాన్ తో షూటింగ్ లో పాల్గొనేందుకు పూజా హెగ్డే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్నప్పటి నుండి ఆయన్ను చూస్తూ పెరిగిన తాను ఆయన పై తనకు ఉన్న అభిమానంను ఆయన ముందు ఉంచాలని ఆశ పడుతున్నట్లుగా ఆమధ్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా పూజాహెగ్డే మరోసారి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. హీరో సల్మాన్ ఖాన్ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరోటి మాట్లాడరు అనీ , ఆయన నిజాయితీగా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అంటూసల్మాన్ ఖాన్ పై ప్రశంసలు కురిపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =