మరో బాలీవుడ్ రీమేక్ మూవీ లో బెల్లంకొండ ?

Bellamkonda Sreenivas To Do Bollywood Remake Of One More Blockbuster Telugu Film,Bellamkonda Sreenivas New Movie Remake In Bollywood,Chatrapathi Hindi Remake,Chatrapathi Hindi Remake Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Bellamkonda Sreenivas,Bellamkonda Sreenivas Movies,Bellamkonda Sreenivas New Movie,Bellamkonda Sreenivas Latest Movie,Bellamkonda Sreenivas New Movie Updates,Bellamkonda Sreenivas Latest Movie Updates,Bellamkonda Sreenivas Latest Movie Updates,Bellamkonda Sreenivas Upcoming Movies,Bellamkonda Sreenivas Next Projects,Bellamkonda Sreenivas Upcoming Projects,Bellamkonda Sreenivas Hindi Remake Movies,Bellamkonda Sreenivas Bollywood Remakes,Bellamkonda Sreenivas Bollywood Remake Movie,Bellamkonda Sreenivas Latest Hindi Film,Bellamkonda Sreenivas New Hindi Movie,Bellamkonda Sreenivas Upcoming Hindi Movie,Bellamkonda Sreenivas News,Bellamkonda Sreenivas Movie,Bellamkonda Sreenivas Bollywood Movie,Bellamkonda Sreenivas Latest Bollywood Remake

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో భారీబడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “అల్లుడు శీను ” మూవీ తో టాలీవుడ్ కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. ఆమూవీ లో తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో బెల్లంకొండ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “జయ జానకి నాయక “, “రాక్షసుడు “, “అల్లుడు అదుర్స్ ” వంటి మూవీస్ తో బెల్లంకొండ ప్రేక్షకులను అలరించారు. హిందీ డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈయన హిందీ డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది. హిందీ డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్న బెల్లంకొండ బాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పెన్ స్టూడియోస్ బ్యానర్ పై వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా సూపర్ హిట్ “ఛత్రపతి “మూవీ హిందీ రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో దర్శకుడు వినాయక్ , హీరో బెల్లంకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఇటీవలే ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో బెల్లంకొండ ను కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు వినాయక్ బాలీవుడ్ కు కూడా కథానాయకుడిగా పరిచయం చేయడం విశేషం. ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ “ఆది” సినిమాను నిర్మాత బెల్లంకొండ సురేష్ హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =