ఫిలిం ఇండస్ట్రీ ఓపెన్‌ యూనివర్సిటీ

Film Industry Is An Open University Says Actor Satyadev At Thimmarusu Pre Release Event,Satyadev Superb Heartfelt Speech,Thimmarusu Pre-Release Event LIVE,Thimmarusu Pre Release Event LIVE,Thimmarusu Movie Trailer,Thimmarusu Trailer,SatyaDev,Priyanka Jawalkar,Telugu FilmNagar,Sharan Koppisetty,Thimmarusu Teaser,Thimmarasu,Timmarasu,SatyaDev Thimmarusu Trailer,Latest Telugu Movie 2021,Thimmarusu Telugu Movie Trailer,Thimmarusu Songs,Timmarusu Pre-Release,Thimmarusu Pre-Release,Satyadev Thimmarusu,Thimmarasu,Thimmarusu,Satyadev Thimmarusu Movie,Thimmarusu Latest 2021 Telugu Movie,Thimmarusu Movie 2021,Priyanka Jawalkar Movies,Actor Satyadev,Hero Satyadev,Satyadev Movies,Satyadev New Movie,Satyadev Latest Movie,Thimmarusu Pre Release Event,Thimmarusu Movie Pre Release Event,Thimmarusu Movie Pre Release Event LIVE,Thimmarusu Live,Thimmarusu Movie Satyadev,Satyadev Thimmarusu Movie,Thimmarusu Pre Release,Satyadev Speech,Satyadev Speech At Thimmarusu Pre Release Event,Satyadev Thimmarusu Pre Release Event,Natural Star Nani,Nani,Satyadev Latest News,Satyadev Superb Heartfelt Speech At Thimmarusu Pre Release Event,Satyadev Latest Speech,Satyadev Speech Thimmarasu Pre Release,Satyadev Thimmarasu Pre Release Event Speech,#ThimmarusuPreReleaseEvent,#Thimmarusu

శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా హైద్రాబాద్ లో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా సత్యదేవ్‌ మాట్లాడుతూ.. తిమ్మరుసు గురించి చెప్పేదేముంది మరో విషయం చెప్పాలి.. ‘‘ఫిల్మ్‌ ఇండస్ట్రీ అన్నది ఓపెన్‌ యూనివర్సిటీ. ఎవరైనా సరే ప్యాషన్‌తో రావాలి.. కష్టపడి నిరూపించుకోవాలి. ఇక్కడ సక్సెస్‌ రేట్‌ అన్నది చాలా తక్కువ. ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి సక్సెస్‌ అయిన ఎంతో మందిలో నాని అన్న ఒకరు. నాలాంటి వారికి ఆయనే స్ఫూర్తి’’ అన్నారు. నా ఫస్ట్ అఫీషియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ఇది.. ఈ కార్యక్రమానికి నాని అన్న రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇక కరోనా కేవలం ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం ఉంది.. అయినా కూడా కరోనా ఫస్ట్ వేవ్ తరువాత రిలీజ్ అయిన సినిమాల్లో అందరికంటే సక్సేస్ రేట్ అందుకున్నది మనమే.. ఇప్పుడు సెకండ్ వేవ్ తరువాత వస్తున్న సినిమాలు కూడా అదే రేంజ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా..ఇక ఈసినిమాకోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ చాలా థ్యాంక్స్ అని వ్యాఖ్యానించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈసినిమాలో సత్య దేవ్ లాయర్ పాత్రలో నటించాడు. నటుడు అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సత్యదేవ్ పక్కన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై నిర్మాత సృజన్‌ ఎరబోలు నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 14 =