ఆగస్ట్ లో సెట్స్ పైకి “బంగార్రాజు “

Akkineni Nagarjuna Starrer Bangarraju Movie To Hit The Sets In August,Bangarraju Shooting Will Start In Next Month,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Akkineni Nagarjuna,Akkineni Nagarjuna Movie,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju Movie Updates,Bangar Raju Movie News,Akkineni Nagarjuna Bangarraju,Bangarraju Movie Latest Updates,Bangarraju Movie Latest News,Bangarraju Updates,Bangarraju Movie Shoot,Bangarraju Movie Shooting,Bangarraju Latest SHooting Updates,Bangarraju Shooting Will Start In August,Bangarraju Movie Shooting Will Start In August,Bangarraju Movie To Hit The Sets In August,Nagarjuna Movies,Nagarjuna New Movie Update,Nagarjuna Latest Movie Update,Nagarjuna Latest Film Update,Nagarjuna Upcoming Movies,Nagarjuna Next Movie,Nagarjuna Next Projects,Nagarjuna Latest News,Nagarjuna Bangarraju,Bangarraju Nagarjuna,Nagarjuna Bangarraju Movie Shooting,Nagarjuna Bangarraju Movie Shooting In August

కింగ్ నాగార్జున హీరో గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . హీరో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి కథానాయికలు. “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు “సోగ్గాడే చిన్నినాయనా “మూవీకి సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కనున్న “బంగార్రాజు ” మూవీ లో హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్న ఈ మూవీ లో నాగచైతన్యకు జోడీగా బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి ఎంపిక అయినట్టు సమాచారం. ఆగస్ట్ 16 వ తేదీ నుండి “బంగార్రాజు ” మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 4 =