సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Color Photo Movie Fame Suhas New Movie Family Drama First Look Is Out,First Look Of Suhas As Rama From Family Drama,Suhas As Rama From Family Drama,Suhas As Rama,Rama,First Look Of Suhas From Family Drama,First Look Of Suhas From Family Drama Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Suhas,Actor Suhas,Hero Suhas,Suhas New Movies,Suhas New Movie,Suhas Latest Movie,Suhas Next Movie,Suhas New Movie Update,Suhas Latest News,Suhas Updates,Family Drama,Family Drama Movie,Family Drama Telugu Movie,Family Drama Movie Latest News,Family Drama Movie Latest Updates,Family Drama First Look,Family Drama Movie First Look,Family Drama Telugu Movie First Look,Family Drama First Look Out,Family Drama First Look Unveiled,Family Drama First Look Out Now,Family Drama First Look Released,Suhas Family Drama First Look,Suhas Family Drama Movie First Look,Family Drama Suhas First Look,Suhas First Look,First Look,Meher Tej Family Drama,Meher Tej,Meher Tej Movies,Family Drama Suhas,Mango Mass Media,Family Drama First Look,Family Drama Poster,Family Drama First Look Poster,Family Drama Movie First Look Poster,First Look Poster Of Suhas From Family Drama,Suhas Family Drama First Look Poster,Suhas First Look Poster,Suhas New Movie Family Drama,Suhas Family Drama Movie Poster,#FamilyDramaFirstLook,#FamilyDrama,#Suhas

షార్ట్ ఫిల్మ్‌తో పాపులర్ అయిన సుహాస్.. సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ మెల్లమెల్లగా సినిమా అవకాశాలు దక్కించుకున్నాడు. మ‌జిలి, ఏజేంట్ శ్రీనివాస్ ఆత్రేయ తో పాటు పలు సినిమాల్లో తన కామెడీతో నవ్వించిన సుహాస్ ఇటీవల హీరోగా కూడా మారాడు. కలర్ ఫొటో సినిమాలో హీరోగా నటించి హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో కొత్తసినిమాతో వచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుహాస్ హీరోగా మెహె‌ర్ తేజ్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమ‌వుతూ వస్తున్న సినిమా ఫ్యామ‌లీ డ్రామా. థ్రిల్ల‌ర్ క్రైమ్ డ్రామా గా తెర‌కెక్కుతున్నఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ఈ లుక్ లో సుహ‌స్ కంచె వెనుక వుండ‌టం, వీల్ ఛైర్ పై ఒక‌రు ఎదురుగా ఒక‌రు టైటిల్ కి అటు ఇటుగా.. అలాగే టైటిల్ కూడా ఒక బ్లేడ్ తో క‌టింగ్ వ‌చ్చేలా డిజైన్ చేయ‌డం ఆక‌ట్టుకుంటుంది. ఫ్యామిలి డ్రామా అనే టైటిల్ కి భిన్నంగా ఈ పోస్టర్ ఉండటంతో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెంచ‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

కాగా ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో ఛ‌ష్మా ఫిలింస్ మ‌రియు నూత‌న భార‌తి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి స్టోరి, స్క్రీన్ ‌ప్లే ని మెహె‌ర్ తేజ్ మ‌రియు ష‌ణ్ముఖ ప్ర‌సాంత్ లు అందిస్తున్నారు. కంచె, గౌత‌మి పుత్ర శాత‌కర్ణి లాంటి చిత్రాల‌కి ఎడిట‌ర్ గా ప‌నిచేసిన రామ‌కృష్ణ ఆర్రామ్ ఈ ఫ్యామిలి డ్రామా కి ఎడిటింగ్ చేస్తున్నారు. అజ‌య్ అండ్ సంజ‌య్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 2 =