ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణ లో “మాస్ట్రో “

Youth Star Nithiin Starrer Maestro Movie Team Gets Busy In Making Of Promotional Song,Tamanna Promotional Song With Nithiin,Latest Telugu Movie 2021,Telugu Filmnagar,Nithiin,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Maestro,Nithiin Maestro Updates,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Updates,Maestro Updates,Maestro Telugu Movie Updates,Maestro Movie News,Maestro New Update,Maestro Shoot,Maestro Movie Shooting,Maestro Movie Dubbing Update,Maestro Latest Update,Maestro​ Shooting Update,Merlapaka Gandhi,Tamannaah Bhatia,Nabha Natesh,Actress Tamannaah,Heroine Tamannaah,Tamannaah Latest News,Tamannaah Movies,Tamannaah New Movie,Tamannaah Latest Movie,Tamannaah Maestro Promotional Song,Maestro Promotional Song,Nithiin And Tamannaah Maestro Promotional Song,Tamannaah Movie Updates,Maestro Promotional Song,Maestro Movie Promotional Song,Tamannaah Promotional Song,Tamannaah Maestro Update,Nabha Natesh Maestro,Tamannaah Maestro Movie Promotional Song,Maestro Nithiin,Tamannaah Maestro,Nithiin And Tamannaah Maestro Movie Promotional Song,Nithiin New Movie Update,Nithiin Latest Movie Update,#Maestro

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “మాస్ట్రో ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“మాస్ట్రో “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మాస్ట్రో ” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ ఎత్తున ఒక సెట్ రూపొందించి , హీరో నితిన్ , తమన్నా లపై ఒక ప్రమోషనల్ సాంగ్ ను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుంది. హీరోయిన్ నభా నటేష్ ఒక ఇంటర్వ్యూ లో “మాస్ట్రో ” మూవీ లో ఒక ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే. హిందీ వెర్షన్ లో నెగటివ్ రోల్ లో టబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన పాత్రలో తమన్నా నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 9 =