రామేశ్వరంలో “మహానటి “

Keerthy Suresh Captures Few Scenic Pictures Of Rameswaram On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Actress Keerthy Suresh Shares Beautiful Sunset Photos In Rameshwaram,Keerthy Suresh Shares Sunset Photos In Rameshwaram,Keerthy Suresh Sunset Photos In Rameshwaram,Keerthy Suresh Rameswaram Pics,Keerthy Suresh Misses Rameswaram,Keerthy Suresh Shares Sunset Pics From Saani Kaayidham Sets,Saani Kaayidham Diaries,Saani Kaayidham,Saani Kaayidham Sets,Keerthy Suresh On Instagram,Keerthy Suresh Instagram Photos,Keerthy Suresh Instagram,Keerthy Suresh Rameswaram Pictures,Keerthy Suresh Rameswaram Photos,Keerthy Suresh Rameswaram Sunset Photos,Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Latest News,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movies,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh Updates,Keerthy Suresh Movie News,Keerthy Suresh Upcoming Movies,Keerthy Suresh Next Movie,Keerthy Suresh Latest Film Updates

తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బెస్ట్ యాక్ట్రెస్ గా నేషేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో సెల్వరాఘవన్ , కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న “సాని కాయిధమ్ “తమిళ మూవీ షూటింగ్ రామేశ్వరం లో జరిగింది . ఆ షూటింగ్ లో పాల్గొన్న కీర్తి రామేశ్వరం లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. రామేశ్వరం లో సాయంత్రం వేళ సముద్ర అందాలు వీక్షిస్తూ , కీర్తి పడవ లో ప్రయాణం చేశారు. రామేశ్వరం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ అందాలను మిస్ అవుతా అంటూ కీర్తి తన ఫొటోస్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 8 =