గిబ్బరిష్‌ గేమ్‌ పై ఆసక్తి తో అనుపమ

Actress Anupama Parameswaran Shares Her Interest On Gibberish Game With Audience On Social Media,Actress Anupama Parameswaran Addicted Gibberish Game,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anupama Parameswaran,Anupama Parameswaran Movies,Anupama Parameswaran New Movies,Anupama Parameswaran Latest Movie,Anupama Parameswaran Movie Updates,Anupama Parameswaran Movie News,Anupama Parameswaran Upcoming Movies,Anupama Parameswaran Next Film,Anupama Parameswaran Next Movie,Anupama Parameswaran Next Project News,Anupama Parameswaran Upcoming Projects,Anupama Parameswaran New Movie Updates,Anupama Parameswaran Latest Movie Updates,Anupama Parameswaran Latest News,Anupama Parameswaran Latest Film Updates,Anupama Parameswaran Gibberish Game,Gibberish Game,Anupama Parameswaran Interest On Gibberish Game,Anupama Parameswaran Takes The Gibberish Challenge,Anupama Parameswaran Takes Gibberish Challenge,Anupama Parameswaran Gibberish Challenge,Anupama Addicted Gibberish Game,Anupama Parameshwaran Comments About Game,Anupama Parameshwaran Instagram,Anupama Parameshwaran Photos,Anupama Pictures

టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ అనుపమ తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అనుపమ ప్రస్తుతం”తళ్ళిపోగాదే ” తమిళ మూవీ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”
మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో అనుపమ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కథానాయికగా నటించడమే కాదు అనుపమ మంచి కళాకారిణి కూడా. కుంచె తో చిత్రాలు గీస్తూ ఉంటారు. తాజాగా గిబ్బరిష్ గేమ్ కు బానిసలా మారిపోయినట్లు ఇన్ స్టాగ్రామ్ లో అనుపమ తెలిపారు. గిబ్బరిష్ గేమ్ లో కొన్ని విచిత్ర పదాలు మనకు స్క్రీన్‌పై కనపడతాయి . అందులో మనం పలికే తీరును బట్టి నిజమైన ఆంగ్ల పదాలను కనిపెట్టవచ్చు. ఆసక్తికరంగా ఉన్న ఈ గేమ్ అనుపమ ను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 8 =