షూటింగ్స్ తో పూజాహెగ్డే బిజీ

Pooja Hegde Gets Busy With Back To Back Movie Shootings,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rebel Star Prabhas,Prabhas,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Movie Updates,Pooja Hegde New Movie updates,Pooja Hegde Latest Movie Updates,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Next Projects,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Pooja Hegde Beast Shooting,Prabhas And Pooja Hegde Movie,Pooja Hegde Busy With Back To Back Movie Shootings,Pooja Hegde Back To Back Movie Shootings,Pooja Hegde To Head To Chennai To Start Beast Shoot On July 1 With Thalapathy Vijay,Beast,Beast Movie,Beast Movie First Look,Beast First Look,Beast Secong Look,Pooja Hegde Beast,Thalapathy Vijay,Pooja Hegde To Start Beast Shoot On July 1,Pooja Hegde Beast Movie Shooting,Beast Schedule To Start Soon,Pooja Hegde Back To Working On Radhe Shyam

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో ఎంపిక అయినవిషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొనడంతో మూవీ షూటింగ్స్ ప్రారంభం అయిన తెలిసిందే. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే “రాధేశ్యామ్ “షూటింగ్ లో పాల్గొనడానికి ముంబై నుండి హైదరాబాద్ చేరుకున్నారు. “రాధేశ్యామ్ “షూటింగ్ కంప్లీట్ చేసి పూజాహెగ్డే జూలై 1 వ తేదీ నుండి చెన్నై లో జరిగే “బీస్ట్ ” తమిళ మూవీసెకండ్ షెడ్యూల్ లో పాల్గొంటారు. పూజాహెగ్డే పలు మూవీ షూటింగ్స్ తో బిజీగా మారారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − three =