పోల్ గేమ్ : తలైవా బెస్ట్ తెలుగు డబ్బింగ్ మూవీ ?

Poll Game: Which Is The Best Telugu Dubbing Movie Of Superstar Rajinikanth,Poll Game,TFN Poll Game,Super Star Rajinikanth,Actor Rajinikanth,Hero Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth Latest Movies,Rajinikanth New Movie,Rajinikanth Movie,Rajinikanth Latest Film Updates,Rajinikanth Upcoming Movies,Rajinikanth Next Projects,Rajinikanth Telugu Movies,Rajinikanth Tollywood Movies,Rajinikanth Telugu Dubbed Movies,Rajinikanth Best Telugu Dubbing Movie,Rajinikanth Telugu Dubbing Movies,Rajinikanth Movies Dubbed in Telugu,List Of Telugu Dubbed Movies Of Rajinikanth,Best Telugu Dubbed Movie Of Superstar Rajinikanth,Best Telugu Dubbed Movie Of Rajinikanth,Rajinikanth Best Telugu Dubbed Movie,Rajinikanth Telugu Dubbed Movies,Super Star Rajinikanth Best Telugu Dubbed Movie,Rajinikanth Latest Updates,Rajinikanth Movie Updates,Basha Telugu Full Movie,Basha,Chandramukhi Telugu Full Movie,Chandramukhi,Sivaji,Rajinikanth 2.0 Movie,Robo,Darbar,Telugu Filmnagar

భాషా : సత్య మూవీస్ బ్యానర్ పై సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్ , నగ్మా జంటగా రూపొందిన గ్యాంగ్ స్టర్ తమిళ మూవీ “భాషా “తెలుగు డబ్బింగ్ వెర్షన్ “భాషా “ఘనవిజయం సాధించింది. హీరో రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో అద్భుతంగాపెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ లోని భాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే డైలాగ్ పాప్యులర్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చంద్రముఖి: శివాజి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి వాసు దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన కామెడీ హారర్ “చంద్రముఖి “తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “చంద్రముఖి “ఘనవిజయం సాధించింది. హీరో రజనీకాంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

శివాజి : AVM ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో రజనీకాంత్ , శ్రియ జంటగా రూపొందిన “శివాజి “తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించింది. హీరో రజనీకాంత్ తన వాకింగ్ స్టైల్ , మేనరిజమ్స్ , గెటప్స్ , ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

రోబో : సన్ పిక్చర్స్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో రజనీకాంత్ , ఐశ్వర్య రాయ్ జంటగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ “ఏంథిరన్ “తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “రోబో “మూవీ ఘనవిజయం సాధించింది. సైంటిస్ట్ , రోబో గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రజనీకాంత్ ప్రేక్షకులను అలరించారు.

2. 0: లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో రజనీకాంత్ , అమీ జాక్సన్ జంటగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్”2. 0” తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “2. 0” మూవీ ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. రజనీకాంత్ , అక్షయ్ కుమార్ పోటా పోటీ గా నటించి ప్రేక్షకులను అలరించారు.

దర్బార్: లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్, నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘దర్బార్ “తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ “దర్బార్ “ఘనవిజయం సాధించింది. హీరో రజనీకాంత్ తన స్టైలిష్ , ఎనర్జిటిక్పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పోల్ గేమ్ : తలైవా బెస్ట్ తెలుగు డబ్బింగ్ మూవీ ?

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − twelve =