4 దశాబ్దాలకు పైగా అలీ తన కామెడీ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని మూవీస్ లో హీరోగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అలీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీనియర్ కమెడియన్ అలీ ఇప్పుడు నిర్మాతగా మారారు. అలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీ హీరోగా సోషల్ మీడియాలో ఆకతాయిల వలన అమాయకులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే కాన్సెప్ట్ తో “అందరూ బాగుండాలి .. అందులో నేనుండాలి ” మూవీ రూపొందింది. ఈ మూవీ లో మౌర్యాని , మంజుభార్గవి , పవిత్ర లోకేశ్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అలీ గారి ప్రొడక్షన్ లో ఈ సినిమా వస్తోందనీ , ఇందులో మంచి మెసేజ్ ఉందనీ , ఏఆర్ రెహ్మాన్ దగ్గర పనిచేసిన రాకేశ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారనీ , ఆల్రెడీ మలయాళంలో పెద్ద హిట్ అయిన ఈ సినిమా, తెలుగులో కూడా కచ్చితంగా బాగుంటుందనీ , టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ .. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాననీ , ‘అందరూ బాగుండాలి .. అందులో నేనుండాలి .. మనందరం థియేటర్లలో ఉండాలి” అంటూ హీరో ప్రభాస్ చమత్కరించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: