‘తలైవి’ తమిళ వర్షన్ కు సెన్సార్ పూర్తి

Tamil Version Of Thalaivi Move Completes Censor Scrutiny,U Certificate For Thalaivi Tamil,U Certificate For Thalaivi Movie,U Certificate For Kangana Ranaut’s Thalaivi,Telugu Filmnagar,Kangana Ranaut,Kangana Ranaut New Movie,Kangana Ranaut Latest Movie,Kangana Ranaut Thalaivi,Thalaivi Movie,Thalaivi Movie Updates,Thalaivi Movie Latest Updates,Thalaivi Movie Censor Certificate,Thalaivi Movie Censor,Thalaivi Censor Certificate,Kangana Ranaut Movies,Kangana Ranaut Thalaivi Accredited U Certificate,Thalaivi Movie To Release In Theatres Soon,Thalaivi Movie Censored With U,Thalaivi Censor Reports,Thalaivi Movie Censor Reports,Thalaivi Movie Latest Censor Reports,Arvind Swami,Kangana Ranaut’s Thalaivi Movie U Certificate,Kangana Ranaut's Thalaivi Censored With Clean U Certificate,Kangana Ranaut's Thalaivi Issued U Certificate,Thalaivi Update,Kangana Ranaut Film Thalavi Issued U Certificate,Kangana's Thalaivi Gets U Certificate In Tamil,Kangana Ranaut's Thalaivi Gets U Certificate,Kangana Ranaut Thalavi's Tamil Version Got U Certificate,Thalaivi Movie Release Update,#Thalaivi

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో కంగనా ప్రధాన పాత్రలో దివంగ‌తన‌టి, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకోవడమే కాక సినిమాపై అంచనాలు పెంచేశాయి. నిజానికి ముందు జయలలిత బయోపిక్ కంగనా చేస్తుంది అనుకున్నప్పుడు కాస్త అనుమానాలు వచ్చాయి. కానీ ఒకసారి ఆ మూవీ టీజర్ విడుదలైన తర్వాత వారి సందేహాలు పటాపంచలైపోయాయి. జయలలిత బాడీ లాంగ్వేజ్ ను కంగనా ఇమిటేట్ చేసిన విధానం చూసి ఫిదా అయిపోయారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యియి. ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ టీం.. త్వరలో హిందీ, తెలుగు వెర్షన్ల సెన్సార్ జరగనుందని తెలిపారు.


ఇక ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల వల్ల వాయిదా పడింది.సినిమా థియేటర్లు అతి త్వరలో తెరుచుకోబోతున్న నేపథ్యంలో ఆగస్ట్ లో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో కంగనాతో పాటు అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.