‘మా’ రేస్ లో మంచు విష్ణు

Actor Manchu Vishnu In Movie Artists Association Presidential Race,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Manchu Vishnu To Contest For MAA President,MAA President,MAA,Prakash Raj,Manchu Vishnu Contest For MAA Association,Actor Prakash Raj,Manchu Vishnu,Actor Manchu Vishnu,Hero Manchu Vishnu,Manchu Vishnu Latest News,MAA Election,Manchu Vishnu Seeks Superstar’s Support,MAA Election 2021,Prakash Raj MAA Elections,Manchu Vishnu MAA Elections,Prakash Raj Vs Vishnu Manchu,Manchu Vishnu In MAA Presidential Race,Manchu Vishnu To Contest For MAA President,Vishnu Manchu Races Ahead With A Vision For MAA,Prakash Raj To Contest For MAA Association Election 2021,MAA Association Election 2021,Prakash Raj To Contest For MAA Elections,Maa Election 2021,Tollywood's MAA Elections 2021,Manchu Vishnu Starts Work For MAA Elections,Manchu Vishnu In Movie Artists Association Race,Manchu Vishnu Latest News,Manchu Vishnu Movies

మా ఎన్నికల టైమ్ స్టార్ట్ అయింది. నిజానికి గత మా ఎన్నికల్లో జరిగినంత రచ్చ మరెప్పుడూ జరగలేదు. శివాజీ రాజా వర్సెస్ నరేష్ ఎపిసోడ్స్ రచ్చకెక్కడం .. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో మా అసోసియేషన్ పరువు పోయినంత పనైంది. దీంతో ఈసారి అలా జరగకుండా ఉండాలని ఇండస్ట్రీ పెద్దలు చూస్తున్నారట. కరోనా కారణంగా 2021-22 సీజన్ కి కొత్త అధ్యక్షుడి ఎంపిక ఇప్పటికే ఆలస్యమైంది. ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే ప్రకటించారు. ఆయన ప్రచారంలో దూసుకుపోతుండగా.. ఇప్పుడు మంచు విష్ణు కూడా ఈ పదవి కోసం పోటీపడుతూ వార్ లోకి వచ్చారు. దీంతో ఈసారి మా ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటికే ఇరు వర్గాలు సినీ ఇండస్ట్రీలోని పెద్దలను కలవడం మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఎవరు ఎవరికి మద్ధతునిచ్చినా కానీ.. ఫైనల్ గా మెగా కాంపౌండ్ మద్ధతు లభించిన వారికే అధ్యక్ష పదవి దక్కుతుందనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు చిరు, మోహన్ బాబు ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. దీనితో మెగాస్టార్ చిరంజీవి ఎవరికి సపోర్టు ఇస్తారు అన్నది మాత్రం ఆసక్తిగా మారింది.

ఇక ఇటీవల మోసగాళ్లు సినిమాతో అలరించిన మంచు విష్ణు ప్రస్తుతం ఢీ సీక్వెల్ కు రెడీ అవుతున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న ఈసినిమాను ఇప్పటికే ప్రకటించగా త్వరలోనో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =