కీర్తి సురేష్ బ్లాక్ &వైట్ ఫొటో

Actress Keerthy Suresh Black and White Photo Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh Latest News,Keerthy Suresh Movie,Keerthy Suresh Latest Udpates,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Latest Movie Updates,Keerthy Suresh New Movie Updates,Keerthy Suresh Next Movie,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh Upcoming Projects,Keerthy Suresh Next Movie Updates,Keerthy Suresh Latest Updates,Keerthy Suresh New Movie News,Keerthy Suresh Photos,Keerthy Suresh Pictures,Keerthy Suresh Latest Photo Gallery,Keerthy Suresh Pics,Keerthy Suresh Images,Keerthy Suresh Latest Photo,Keerthy Suresh Latest Pictures,Keerthy Suresh New Photos,Keerthy Suresh Photoshoot,Keerthy Suresh Latest Photoshoot,Keerthy Suresh Stills,Keerthy Suresh Black And White Photo

కీర్తి సురేష్ కొన్ని మలయాళ మూవీస్ లో బాలనటిగా నటించారు. “గీతాంజలి “మూవీ తో కీర్తి కథానాయికగా మారారు. “ఇదు ఎన్న మాయం ” మూవీ తో కోలీవుడ్ ,”నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు కీర్తి కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “అన్నాత్తే” , “సాని కాయిదం “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి సురేష్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే కీర్తి వర్కౌట్స్ తో పాటు యోగా కూడా చేస్తారన్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ ఇప్పుడు తన బ్లాక్ &వైట్ ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 16 =