సోనూసూద్ కోసం పాదయాత్ర

Sonu Sood Fan Embarks Journey From Hyderabad To Mumbai On Foot To Meet His Favorite Actor,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Teenager Starts Walking From Hyderabad To Meet Sonu Sood,A Fan Walking From Hyderabad To Mumbai To Meet Sonu Sood,Young Man Starts His Padayatra From Hyderabad To Mumbai To Meet Sonu Sood,Sonu Sood Fan Starts Padayatra From Hyderabad To Meet Actor Sonu Sood,Actor Sonu Sood,Sonu Sood,Sonu Sood Latest News,Sonu Sood Healping,Sonu Sood News,Sonu Sood Latest Updates,Sonu Sood Fan Starts Padayatra From Hyderabad,Sonu Sood Fan,Sonu Sood Fan News,Sonu Sood Fan Padayatra,Real Hero Sonu Sood,Youngster's Padayatra To Meet Real Hero Sonu Sood,Young Man Starts His Padayatra From Hyderabad To Mumbai,Padayatra For Sonu Sood,Padayatra From Hyderabad To Mumbai,Hyderabad To Mumbai,Sonu Sood Latset Updates,Sonu Sood Help,Sonu Sood Helping,Hyderabad Younster Padayatra

గత ఏడాది కాలంగా దేశంలో ఎక్కడ చూసినా కూడా సోనూసూద్ పేరు మారు మ్రోగి పోతుంది. ఎన్నో సినిమాల్లో రీల్ లైఫ్ లో విలన్ గా నటించిన సోనూసూద్.. కరోనా వల్ల రియల్ లైఫ్ లో హీరో అయ్యాడు.గత ఏడాది నుండి కరోనా ప్రపంచాన్ని వణికిస్తుండగా.. ఎంతోమంది కరోనా బాధితులకు తనవంతూ సహకారం అందిస్తూ.. సాయం అడిగిన వారికి కాదనకుండా నేటి కర్ణుడిగా పేరుతెచ్చుకున్నది మాత్రం సోనూసూద్.ఇక సెకండ్ వేవ్ లో చాలా మంది ఆక్సిజన్ కొరత వల్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఎంతోమందికి ఆక్సిజన్ అందిస్తూ.. అవసరమైన ట్రీట్మెంట్ చేయిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో సోనూసూద్ ను కలిసేందుకు తెలంగాణ రాష్ట్రం పరిగికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ముంబయి పాదయాత్ర మొదలు పెట్టాడు. హైదరాబాద్ నుండి అతడి పాద యాత్ర మొదలు పెట్టాడు. తన తండ్రి నడుపుతున్న ఆటో ను ఈఎంఐ కట్టలేని కారణంగా బ్యాంకు వారు ఆటోను సీజ్ చేయడంతో మా నాన్న మానసికంగా కృంగిపోయారని.. ఎంతో మందికి సాయంగా నిలుస్తున్న సోనూసూద్ తన తండ్రి కోసం సాయం చేస్తాడనే నమ్మకంతో ముంబయికి వెళ్తున్నట్లుగా చెప్పుకొస్తున్నాడు వెంకటేష్. హైదరాబాద్ నుండి ముంబయికి 720 కి.మీ వరకు ఉంటుంది. అంత దూరంను కాలి నడకన వెళ్లి సోనూసూద్ ను కలిసేందుకు వెంకటేష్ చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి. లేకపోతే ఈలోపే సోనూసూద్ వరకూ ఈవార్త వెళ్లి తనే సాయం చేస్తాడా.. చూద్దాం ఏం జరుగుతుందో.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here