మునుపటిలా షూటింగ్స్ చెయ్యలేం – తమన్నా

Tamannaah Makes An Interesting Statement About Post COVID Shooting Experience,Actress Tamannaah,Heroine Tamannaah,Tamannaah Latest News,Tamannaah Movie Updates,Tamannaah New Movie,Tamannaah Latest Movie,Tamannaah Upcoming Projects,Tamannaah Next Projects,Tamannaah Next Movie,Tamannaah Upcoming Films,Tamannaah New Movie Details,Tamannaah Upcoming Movie Details,Tamannaah Next Project News,Tamannaah Latest Movie Updates,Tamannaah New Movie Updates,Tamannaah Latest Film Updates,Tamannaah About Post COVID Shooting Experience,Tamannaah About Post COVID Shooting,Tamannaah About Covid-19,Covid-19,Covid-19 Updates,Coronavirus,Coronavirus News,Tamannaah Statement About Post COVID Shooting,Tamannaah Movie Shoots,Tamannaah Upcoming Movie Shootings,Tamannaah Next Movie Shootings

స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటి వేవ్ కన్నా రెండో కరోనా వేవ్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిందనీ , . దేశమంతా అదే పరిస్థితి అనీ , చిత్ర పరిశ్రమ పరిస్థితి బాగాలేదనీ , ఇకపై షూటింగ్ ల తీరు కూడా మారుతుందనీ తమన్నా చెప్పారు. తమన్నా మాట్లాడుతూ .. షూటింగ్ లొకేషన్ లో అందరం కలసి మెలసి ఉండేవారిమనీ , కెమెరా ముందు నటించేటప్పుడు మినహా మిగతా టైమ్ లో మాస్క్ ధరించాల్సిందేననీ , ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గేవరకు మునుపటిలా షూటింగ్ చెయ్యలేమనీ , ఎక్కువగా సెట్స్ లోనే షూటింగ్ చెయ్యాల్సి వస్తుందనీ చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here