“థ్యాంక్ యు “మూవీ లో నాగచైతన్య లుక్

Renowned Cinematographer PC Sreeram Shares Naga Chaitanya Look From His Upcoming Movie Thank You,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Thank You,Thank You Movie,Thank You Telugu Movie,Thank You Movie Updates,Thank You Telugu Movie Latest News,Thank You Movie Shooting Updates,Thank You Telugu Movie Shooting Latest News,Naga Chaitanya Look From Thank You Movie,Hero Naga Chaitanya New Look From Thank You Telugu Movie

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరో గా రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో “థ్యాంక్ యు “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణం లో “థ్యాంక్ యు ” చిత్ర యూనిట్ ఇటలీ దేశంలో 15 రోజుల షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసింది. ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తరువాత మరో షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. “థ్యాంక్ యు ” మూవీ లో హీరో నాగచైతన్య పాత్ర వివిధ దశల్లో సాగుతుందనీ , . అందుకు తగ్గట్టుగా లుక్స్‌ మారుతుంటాయనీ సమాచారం. ఈ మూవీ లో మేజర్‌ లుక్స్‌ రెండిటిని ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ షేర్‌ చేశారు. స్టూడెంట్‌గా కనిపించే సన్నివేశాల్లో మీసాలు, గడ్డాలు లేకుండా టీనేజ్‌ లుక్‌ ఒకటి , గడ్డం పెంచిన లుక్‌ రెండవది. నాగచైతన్య న్యూ లుక్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ మూవీ తో పాటు హీరో నాగచైతన్య బాలీవుడ్ మూవీ “లాల్ సింగ్ చద్దా “లో కీలక పాత్రలో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 10 =