‘కె.జి.యఫ్ 2’ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మ్యాటర్ కాదు..!

KGF2 Director Prashanth Neel Exudes Confidence On His Movie With An Interesting Statement,Director Prashanth Neel About KGF: Chapter 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Prashanth Neel,Director Prashanth Neel Latest News,Director Prashanth Neel New Movie News,Director Prashanth Neel Next Project News,Director Prashanth Neel Latest Film Details,Director Prashanth Neel About KGF Chapter 2 Movie,Director Prashanth Neel About KGF Chapter 2,Director Prashanth Neel About KGF Chapter 2 Telugu Movie

ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా అని చెప్పొచ్చు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.యఫ్ 2  పై కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటుంది. జులై 16న సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.. మరి అప్పటికీ పరిస్థితులు నార్మల్ గానే ఉంటే చెప్పిన డేట్ కే రిలీజ్ చేసే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో ఆయన మాట్లాడుతూ… ఇప్పుడున్న విపత్కరమైన పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ చేయడం అంత ముఖ్యంకాదు.. ఇలాంటి సమయంలో ఆడియన్స్ ను థియేటర్స్ కు ఎలా రమ్మని అడుగుతాం.. ప్రపంచంలో ఉన్న ప్రతిఒక్కరికీ ఇది విపత్కరమైన సమస్యనే అంటూ తెలిపాడు. ఇక కె.జి.యఫ్ చాప్టర్ 2 సినిమాను రిలీజ్ గురించి కూడా మాట్లాడుతూ… కె.జి.యఫ్ స్టోరీ యూనివర్సల్.. ఒక్క కాలానికే మనం దీన్ని ట్యూన్ చేయలేం.. ఎప్పుడు చూసినా ఫ్రెష్ ఫీలింగే కలుగుతుంది అని ధీమా వ్యక్తం చేశారు.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావు, రావు రమేష్ సీబీఐ పాత్రలో తమిళ నటుడు బాలకృష్ణ ఇనాయత్ ఖలీల్ అనే పాత్రల్లో నటించనున్నారు. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − two =