పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ రకుల్ ప్రీత్

Rakul Preet Singh Spends Her Lockdown Time Relieving Her Past Memories,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Rakul Preet Singh,Actress Rakul Preet Singh,Heroine Rakul Preet Singh,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie Details,Rakul Preet Singh Next Project News On Cards,Rakul Preet Singh Upcoming Project News On Cards

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ క్రిష్ దర్శకత్వంలో ఒక తెలుగు మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌, అజయ్‌ దేవగన్‌ “మేడే”, “థ్యాంక్‌ గాడ్‌”( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కరోనా కారణం గా షూటింగ్స్ నిలిచిపోవడం తో రకుల్ ఇంటికే పరిమితం అయ్యారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్నా ననీ , మళ్ళీ సెట్స్ లోకి వెళ్ళే టైమ్ కోసం వెయిట్ చేస్తున్నాననీ , ప్రతిరోజూ మంచి హెయిర్ స్టయిల్ తో ముస్తాబై ఎంజాయ్ చెయ్యాలి అంటూ రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =