“మాస్ట్రో ” మూవీ అప్ డేట్

Director Merlapaka Gandhi Gives An Interesting Update About Maestro Movie,Latest Update On Nithiin’s Maestro,Maestro’s Director Merlapaka Gandhi,Merlapaka Gandhi,Merlapaka Gandhi Latest News,Merlapaka Gandhi Movie Updates,Merlapaka Gandhi New Movie,Merlapaka Gandhi About Maestro,Merlapaka Gandhi About Maestro Movie Shoot,Telugu Filmnagar,Telugu Film News 2021,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Update,Maestro Movie Updates,Maestro Film Update,Maestro Movie Latest Updates,Maestro Movie Latest News,Maestro Movie News,Maestro Release Date,Maestro Movie Release Date,Maestro Shooting Update,Nithiin,Tamannaah,Nabha Natesh,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Movies,Actor Nithiin,Hero Nithiin,Nithiin's Maestro,Nithiin Maestro Movie Updates,Nithiin Movie Updates,Merlapaka Gandhi Latest Interview,Maestro​ Movie Shooting Update,Update On Nithiin Maestro,Sudhakar Reddy,Maestro Movie Only 7 Days Shoot Is Left,Maestro Release News,Maestro To Release On June 11,#Maestro

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మాస్ట్రో ” మూవీ మేజర్ షూటింగ్ షెడ్యూల్ గోవా లో జరుగుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “మాస్ట్రో ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉందనీ , 7 రోజుల షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉందనీ , జూన్ 11 వ తేదీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశామనీ , కానీ లాక్ డౌన్ కారణంగా “మాస్ట్రో ” మూవీ విడుదల వాయిదాపడిందనీ చెప్పారు. నితిన్ హీరోగా రూపొందుతున్న “మాస్ట్రో ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =