పూజాహెగ్డే పై ప్రభాస్ ప్రశంసలు

Rebel Star Prabhas Is All Praises For Pooja Hegde,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Prabhas Really Impressed With Pooja Hegde,Rebel Star Prabhas,Prabhas,Actor Prabhas,Hero Prabhas,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Movie Updates,Prabhas New Movie updates,Prabhas Latest Movie Updates,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas Next Projects,Prabhas Is All Praises For Pooja Hegde,Prabhas Praises For Pooja Hegde,Rebel Star Prabhas Praises For Pooja Hegde,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Updates,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie News,Radhe Shyam Movie Latest News,Radhe Shyam Shooting,Rebel Star Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Prabhas And Pooja Hegde Radhe Shyam,Prabhas And Pooja Hegde Movie,Prabhas About Pooja Hegde,Prabhas Pooja Hegde Movie

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలోరూపొందుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ జూలై 30వ తేదీరిలీజ్ కానుంది. భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే “రాధే శ్యామ్ “మూవీ షూటింగ్ రషెస్ చూసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే పెర్ఫార్మెన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారని సమాచారం. ఈ మూవీ లో ప్రేరణ పాత్రలో పూజాహెగ్డే నటన, స్క్రీన్ ప్రెజెన్స్, రొమాంటిక్ సన్నివేశాలను పండించిన విధానానికి పూజాహెగ్డే పై ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అనేక సినిమాలు వాయిదాపడినా”రాధేశ్యామ్ “మూవీ మాత్రం ముందుగా ప్రకటించిన తేదీకే రిలీజ్ కానుందని సమాచారం. హీరో ప్రభాస్ “సలార్”, “ఆదిపురుష్ ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − twelve =