థియేట‌ర్ల‌లోనే SR క‌ళ్యాణమండపం

SR Kalyanamandapam Movie To Release In Theatres Only,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,SR Kalyana Mandapam,SR Kalyana Mandapam Movie,SR Kalyana Mandapam Telugu Movie,SR Kalyana Mandapam Movie Updates,SR Kalyana Mandapam Movie Latest Updtes,SR Kalyana Mandapam To Be Released Only In Theatres,SR Kalyana Mandapam In Theatres Only,SR Kalyana Mandapam Movie In Theatres Only,SR Kalyana Mandapam Release Update,SR Kalyana Mandapam Movie Release Update,SR Kalyana Mandapam Theatrical Release,Kiran Abbavaram,Actor Kiran Abbavaram,Kiran Abbavaram New Movie,Kiran Abbavaram SR Kalyana Mandapam,SR Kalyana Mandapam Theatrical Release Only,First Look of Kiran Abbavaram's SR Kalyana Mandapam,SR Kalyana Mandapam First Look,SR Kalyana Mandapam First Look Poster,SR Kalyana Mandapam First Look Out,SR Kalyana Mandapam First Look,Raja Vaaru Rani Gaaru,SR Kalyana Mandapam Movie Release Date,Kiran Abbavaram Moies,#SRkalyanamandapam

నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే దర్శకత్వంలో రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా వస్తున్న సినిమా SR క‌ళ్యాణమండపం EST 1975. చిన్న సినిమా అయినా కూడా ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ద‌గ్గ‌ర నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది ఈసినిమా. ఆ ఉత్కంఠ‌ని మ‌రింత పెంచుతూ ఆ త‌రువాత విడుద‌ల చేసిన చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార వంటి పాట‌లు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ఈనెలలోనే రిలీజ్ అవ్వాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ మూతపడ్డాయి. ఈనేపథ్యంలో ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈవార్తలకు చెక్ పెట్టింది చిత్రయూనిట్. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తాజాగా తెలియచేశారు. ఇప్ప‌టి ప‌రిస్థితులు సాధ‌ర‌ణ స్థాయికి వ‌చ్చి, థియేట‌ర్లు ఎప్పుడూ తెరుచుకుంటే అప్పుడే సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు.

కాగా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌మోద్ – రాజు ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =