భారీ పబ్లిసిటీ తో “బ్రహ్మాస్త్ర”

Makers Of Brahmastra Movie Plans To Promote The Movie On A Massive Scale,Telugu Filmnagar,Brahmmasthra Publicity,Brahmastra,Brahmastra Movie,Brahmastra Updates,Brahmastra Movie Updates,Brahmastra Movie Latest Updates,Brahmastra Movie News,Brahmastra Movie Latest News,Brahmastra News,Brahmastra Promotions,Brahmastra Movie Promotions,Brahmmasthra Movie Publicity,Makers Of Brahmastra Plans To Promote On A Massive Scale,Nagarjuna Alia Bhatt Ranbir Kapoor Brahmastra Publicity,Akkineni Nagarjuna,Alia Bhatt,Ranbir Kapoor,Akkineni Nagarjuna Movies,Akkineni NagarjunaNew Movie,Akkineni Nagarjuna Brahmastra,Akkineni Nagarjuna Brahmastra Publicity,Brahmastra Makers Plan Long Promotional Campaign,Brahmastra To Have 10 Teasers And 13 Motion Posters,Brahmastra 13 Motion Posters,Brahmastra 10 Teasers,Brahmastra Promotional Campaign,Brahmastra Publicity Plannings,Brahmastra 10 Teaser Cuts And 13 Motion Posters,Huge Promotion Plans For Brahmastra,#Brahmastra

ఫాక్స్ స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “ఏ జవానీ హై దివానీ “మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఫాంటసీ , యాక్షన్ అడ్వెంచర్ “బ్రహ్మాస్త్ర ” హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో అమితాబ్ బచ్చన్ , కింగ్ నాగార్జున కీలక పాత్రలలో నటించారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అతిథి పాత్రలో నటించడం విశేషం. ప్రీతమ్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బ్రహ్మాస్త్ర”మూవీ హిందీ తో పాటు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. “బ్రహ్మాస్త్ర” మూవీ పబ్లిసిటీని 13 మోషన్ పోస్టర్స్ , 10 టీజర్స్ తో భారీ ఎత్తున చేపట్టడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల టీజర్స్ డబ్బింగ్ కంప్లీట్ అయినట్టు సమాచారం. “రౌద్రం రణం రుధిరం “మూవీ లో అలియా భట్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.