తెలుగు , తమిళ మూవీస్ లో రెజీనా బిజీ

Regina Cassandra Gets Busy With Back To Back Movies In Tollywood and Kollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Regina Casssandra,Actress Regina Casssandra,Heroine Regina Casssandra,Regina Casssandra New Movie,Regina Casssandra Latest Movie,Regina Casssandra Next Movie,Regina Casssandra Shakini Dakini,Regina Casssandra New Movie Update,Regina Casssandra In South Korean Remake,Midnight Runners,Regina New Movie Updates,Regina Latest Movie Updates,Regina Movie Updates,Regina Upcoming Movies,Regina Cassandra Next Projects,Regina Cassandra Upcoming Projects,Regina Cassandra Back To Back Movies In Tollywood,Regina Cassandra Back To Back Movies In Kollywood,Regina Cassandra Busy With Movies,Regina Cassandra Movies,Regina Cassandra Latest Movies,Regina Cassandra Busy With Back To Back Movies

“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో బ్లాక్ బస్టర్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్ “కు తెలుగు , తమిళ రీమేక్ మూవీస్ తెరకెక్కుతున్నాయి.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీ కి టైటిల్ గా “శాకినీ ఢాకినీ ” పరిశీలనలో ఉంది.ఈ మూవీ లో ట్రైనీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న రెజీనా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నారు. తెలుగు , తమిళ భాషా చిత్రాలతో రెజీనా ఫుల్ బిజీగా ఉన్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.