అందాల “చందమామ “

Kajal Aggarwal looks gorgeous in the latest picture shared on Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Latest Film Updates,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Movie,Kajal Aggarwal Upcoming Movie,Kajal Aggarwal Latest Pictures,Kajal Aggarwal Latest Photos,Kajal Aggarwal Latest Photo Gallery,Kajal Aggarwal Photo,Kajal Aggarwal Picture,Kajal Aggarwal Images,Kajal Aggarwal Pics,Kajal Aggarwal Stills,Kajal Aggarwal Latest Photoshoot,Kajal Aggarwal Instagram,Kajal Aggarwal Instagram Photos,Actress Kajal Aggarwal Latest Pics,Kajal Aggarwal Gorgeous Photos,Kajal Aggarwal New Photoshoot,Kajal Aggarwal Photoshoot,Kajal Aggarwal Latest,Kajal Aggarwal Movies,Kajal Aggarwal Movie Updates,Kajal Aggarwal Latest Picture on Instagram,Kajal Aggarwal New Look,Kajal Aggarwal Photos

తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి “ఆచార్య “ నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), మామల హాసన్ “ఇండియన్ 2 “, దుల్కర్ సల్మాన్ “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో కాజల్ అగర్వాల్ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడం తో ఇంటికి పరిమితం అయిన కాజల్ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. తన లేటెస్ట్ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న కాజల్ తాజా గా ఒక ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తరగని అందం తో ఉన్న ఆ ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =