పూజాహెగ్డే సన్ షైనింగ్ ఫొటో

Pooja Hegde Shines In Her Latest Pictures Shared On Instagram,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Next Movie,Pooja Hegde News,Pooja Hegde Instagram,Pooja Hegde Instagram Photos,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde,Pooja Hegde Latest Photo,Pooja Hegde Latest Picture,Pooja Hegde Photo,Pooja Hegde Images,Pooja Hegde Latest Photo Gallery,Pooja Hegde New Movie Updates,Pooja HegdeLatest Movie Updates,Pooja Hegde Photos,Pooja Hegde Pictures,Pooja Hegde Pics,Pooja Hegde Images,Pooja Hegde Latest Gallery,Pooja Hegde New Photos,Pooja HegdeLatest Photos,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde Shines In Her Latest Pictures,Pooja Hegde Instagram Photos,Pooja Hegde Mesmerizes In Sun Shadows,Pooja Hegde Photos Latest,Pooja Hegde Latest,Pooja Hegde Photoshoot,Pooja Hegde Latest Photoshoot,Pooja Hegde New Look

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన“రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ” #VIJAY65″ తమిళ మూవీ లో ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇండియా లోనే బిజీ యాక్ట్రెస్ గా ఉన్న పూజాహెగ్డే తన తాజా ఫొటోలను , వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కరోనా నుండి కోలుకున్న పూజాహెగ్డే షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితం అయ్యారు. పూజాహెగ్డే తన లేటెస్ట్ స‌న్ షైనింగ్ స్టిల్స్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =