‘ఎన్టీఆర్ జయంతి’కి బాలయ్య శ్రీరామ దండకం

Nandamuri Balakrishna To Sing The Holy Chant Of Sreerama Dandakam On NTR Birth Anniversary,Balakrishna To Sing Holy Chant Sri Rama Dandakam,NBK Sings Holy Chant Sri Rama Dandakam On NTR Birth Anniversary,Balayya To Chant Sri Rama Dandakam On NTR's Birth Anniversary,Balayya Turns Singer Once Again,Balakrishna's Special Song Coming Tomorrow,Sri Rama Dandakam Song By Balakrishna Sr NTR Birth Anniversary,Sr NTR Birth Anniversary,Sr NTR Birth Anniversary Surprise,Nandamuri Balakrishna’s Surprise,Telugu Filmnagar,Nandamuri Balakrishna,Balakrishna,NTR Birthday,Balakrishna Latest News,NTR Jayanthi,NT Rama Rao's Birth Anniversary,NT Rama Rao,Sr NTR Birthday,Balakrishna Special Surpirse On 28th May,Sr NTR,Sr NTR Birth Anniversary Video,Sr NTR Birth Anniversary Special Video,Sri Rama Dandakam,Sri Rama Dandakam Song,Sri Rama Dandakam Video Song,Sri Rama Dandakam Special Song,Balakrishna News,Balakrishna Latest Updates,Balakrishna Movies,Balakrishna New Movie,Balakrishna's Surprise Announcement,Balakrishna Sings The Holy Chant Sri Rama Dandakam

మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ సర్పైజ్ ఇస్తానని నిన్న చెప్పిన సంగతి తెలిసిందే కదా. దీంతో ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు కాబట్టి దానినుండి ఏదైనా అప్ డేట్ రావచ్చేమో అని.. లేకపోతే గోపిచంద్ మలినేని తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆసినిమాకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ ఇవ్వొచ్చేమో అనుకున్నారు. అయితే ఈ సర్పైజ్ బాలయ్య సినిమాలకు సంబంధించిన సర్ప్రైజ్ కాదని అర్థమైంది. సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ తన గానంతో శ్రీరామదండకం విడుదల చేయనున్నారని తాజాగా ప్రకటించారు. స్వయంగా బాలకృష్ణ ఆలపించిన శ్రీరామదండకం ఈ నెల 28వ తేదీన ఉదయం 9:45 గంటలకు విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి బాలకృష్ణకు పాడటం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. ఆయనలో కేవలం ఓ నటుడు మాత్రమే కాదు. అప్పుడప్పుడు బాలయ్య నుండి గాయకుడు కూడా బయటికి వస్తుంటాడు. ఏదో ఒక అకేషన్ వచ్చిప్పుడల్లా బాలయ్య పాట పాడి అలరిస్తూనే ఉన్నాడు. ఇక గత ఏడాది తన పుట్టిన రోజు నాడు శివశంకరి పాటను పాడి విడుదల చేశారు.

ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. సింహా, లెజెండ్ సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా. ఇప్పటికే టీజర్ తో ఈ సినిమా అంచనాలు రెట్టింపు చేసింది. మరి ఈసారి బాలయ్య ఈసినిమాతో హ్యాట్రిక్ కొడతాడేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.