అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

Icon Staar Allu Arjun Sets A New Record On Instagram,Telugu Filmnagar,Icon Staar Allu Arjun,Allu Arjun Hits 12 Million Follower Mark On Instagram,Allu Arjun Reaches 12 Million Followers On Instagram,Allu Arjun Hits 12 Million Followers On Instagram,Allu Arjun Hits 12 Million Followers,Allu Arjun Reaches 12 Million Followers,Icon Staar Allu Arjun Hits 12 Million Instagram Followers,Allu Arjun Hits 12 Million Instagram Followers,Actor Allu Arjun,Hero Allu Arjun,Stylish STar Allu Arjun,Allu Arjun Instagram,Allu Arjun Instagram Followers,Allu Arjun Instagram News,Allu Arjun Instagram 12 Million Followers,12 Million Followers For Allu Arjun,Allu Arjun Instagram Record,Arjun 12 Million Instagram Followers,Allu Arjun Hits 12M Followers On Instagram,12M Followers For Allu Arjun On Instagram,Allu Arjun Followers In Instagram,Allu Arjun Reaches 12M Followers,Allu Arjun Hits 12M Mark On Instagram,Allu Arjun Family,Allu Arjun Family Photos,Allu Arjun Family Pictures,Allu Arjun Family Pics,#AlluArjun

“గంగోత్రి “మూవీ తో హీరో గా కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ “ఆర్య “మూవీ తో ఘనవిజయం సాధించారు. 18 సంవత్సరాలుగా పలుబ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సైలిష్ స్టార్ గా పేరుపొందిన అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠ పురములో ..” మూవీ పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో స‌రికొత్త మైల్ స్టోన్ చేరుకున్నారు . ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ తాజాగా 12 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంత ఫాస్ట్‌గా ఆ మార్క్ సెట్ చేసిన సౌత్ ఇండియ‌న్ మ‌రియు తెలుగు హీరోగా బ‌న్నీ నిలిచారు . గ‌త కొద్ది రోజుల క్రితం విజ‌య్ దేవర‌కొండ కూడా ఈ ఫీట్‌ని అందుకున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =