ఫరియా అబ్దుల్లా ఇంటర్వ్యూ విశేషాలు

A Quick Glance Of Faria Abdullah Interview Highlights,Latest Telugu Movies News,Latest Tollywood News,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Faria Abdullah,Actress Faria Abdullah,Heroine Faria Abdullah,Faria Abdullah Latest News,Faria Abdullah Movie News,Faria Abdullah Movie Updates,Faria Abdullah New Movie,Faria Abdullah Latest Movie Updates,Faria Abdullah New Movie Updates,Faria Abdullah Upcoming Movies,Faria Abdullah Next Projects,Faria Abdullah Upcoming Projects,Faria Abdullah Interview,Faria Abdullah Interview Latest,Faria Abdullah Latest Interview,Jathi Ratnalu Heroine Faria Abdullah,Interview of Faria Abdullah,Faria Abdullah Intervie Details,Faria Abdullah Exclusive Interview,Faria Abdullah Special Interview,Jathi Ratnalu,Jathi RatnaluMovie,Jathi Ratnalu Telugu Movie,Faria Abdullah About Jathi Ratnalu,Faria Abdullah Interview Highlights

బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఇంటర్వ్యూ లో పలు విశేషాలు తెలిపారు. సినిమాలకు కొత్త కావొచ్చుకానీ, నటనలో మాత్రం సుదీర్ఘ అనుభవం ఉందంటున్న ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ .. స్కూల్‌ రోజుల్లో ఏటా సమ్మర్‌ క్యాంపులకు హాజరవుతూ యాక్టింగ్‌, పెయింటింగ్‌, డ్యాన్స్‌లాంటివి నేర్చుకునేదాన్ననీ , పెయింటింగ్‌ క్లాసులకి, సాహిత్యం క్లాసులకు అటెండ్ అయ్యాననీ, నాటకరంగంలో ఏడేళ్ల అనుభవం ఉందనీ , షార్ట్‌ఫిల్మ్స్‌, వెబ్‌సిరీస్‌లలో నటించాననీ చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బెల్లీ డాన్స్‌, ఫ్రీ స్టయిల్‌ డాన్సింగ్‌ లాంటి పాశ్చాత్య నృత్యాలతోపాటు కథక్‌ కూడా నేర్చుకున్నాననీ , పెయింటింగ్‌, కవిత్వం కూడా ఇష్టమనీ , ఇంట్లో హిందీ, ఉర్దూ మాట్లాడుతుంటామనీ , ఎప్పట్నుంచో తెలుగు నేర్చుకోవాలని అనుకునేదాన్ననీ , “జాతిరత్నాలు ” మూవీ తో ఆ అవకాశం వచ్చిందనీ , .డబ్బింగ్‌ కూడా తానే చెప్పాననీ , నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనేది తన కోరిక అనీ , తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధమనీ ,ఏదో ఒకరోజు డైరెక్షన్‌ చేస్తాననీ ఫరియా చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + eight =