వర్చ్యువల్ గా కథలు వింటూ అల్లు అర్జున్ బిజీ

Icon Staar Allu Arjun Spends Time At Home Listening To Movie Scripts Virtually,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Icon Staar Allu Arjun,Allu Arjun,Actor Allu Arjun,Allu Arjun Latest News,Allu Arjun New Movie,Allu Arjun Movie Updates,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun New Movie Updates,Allu Arjun Latest Movie Updates,Allu Arjun Spends Time At Home Listening To Movie Scripts Virtually,Allu Arjun Busy Listen Stories Virtually,Pushpa,Introducing Pushpa Raj,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,PushpaMovie Updates,Allu Arjun Listening To Movie Scripts Virtually,Allu Arjun Upcoming Movies,Allu Arjun Next Movie,Allu Arjun Upcoming Projects,Allu Arjun Next Projects,Allu Arjun Movie Scripts Listening,Allu Arjun Listening Movie Scripts,Allu Arjun,Allu Arjun Gets Busier,Allu Arjun Is Busy Listening To Scripts Virtually,Allu Arjun Reading Scripts Virtually,Allu Arjun Reading Movie Scripts Virtually

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఫహాద్ ఫాజిల్ , ప్రకాష్ రాజ్, జగపతి బాబు , ధనంజయ్, సునీల్ , అనసూయ ముఖ్య పాత్రలలో తెరకెక్కుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో మూవీ షూటింగ్స్ నిలిచిపోవడం తో అల్లు అర్జున్ ఇంటికే పరిమితం అయ్యి, వర్చ్యువల్ గా కథలు వింటూ బిజీగా ఉన్నారు. కొంతమంది దర్శకులు కొత్త కథలతో అల్లు అర్జున్ ని వర్చ్యువల్ గా సంప్రదిస్తున్నారని సమాచారం. హీరో అల్లు అర్జున్ అద్భుతమైన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో
ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 3 =