ఎన్టీఆర్ జయంతికి కొత్త సినిమా టైటిల్

Nandamuri Kalyani Ram New Movie Title To Be Unveiled On NTR Birthday,Kalyani Ram,Nandamuri Kalyani Ram,Actor Kalyani Ram,Hero Kalyani Ram,Kalyani Ram Latest News,Kalyani Ram Movie News,Kalyani Ram Movie Updates,Kalyani Ram New Movie,Kalyani Ram Latest Movie Updates,Kalyani Ram New Movie Updates,Kalyani Ram Upcoming Movies,Kalyani Ram Next Projects,Kalyani Ram Upcoming Projects,Kalyani Ram New Movie Title To Be Unveiled On NTR Birthday,NTR Birthday,NTR,Kalyani Ram New Movie Title,Kalyani Ram Next Movie Title,Kalyani Ram Upcoming Movie Title,Kalyani Ram Movie Title,Kalyani Ram's Next,Ram New Movie Title On NTR Birthday,Kalyani Ram Latest Film Updates,Nandamuri Kalyani Ram New Movie Title,Kalyani Ram New Movie Title News,Kalyani Ram New Movie Title Update,Kalyani Ram New Movie Title Announcement,Kalyani Ram New Movie Title Date

ఎంత మంచి వాడవురా సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా ఇంకా ఏది రిలీజ్ కాలేదు. అయితే రెండు మూడు సినిమాలు మాత్రం లైన్ లో ఉన్నాయి. అందులో నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో ఒక సినిమా. ఇక ఈసినిమాను తనే నిర్మిస్తున్నాడు. దీనితో పాటు రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతూ మరో సినిమాను కూడా చేస్తున్నాడు. ఇది ఇటీవలే ప్రారంభమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సొంత బ్యానర్ లోనే తన 18వ చిత్రాన్ని మొదలు పెట్టాడు కళ్యాణ్ రామ్. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ను ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి ‘రావణ’ అనే పేరు పెట్టబోతున్నట్టు ప్రచారం జరిగింది. మరి అదే పేరు ఖరారు చేస్తారా లేక మరేదైనా పవర్ ఫుల్ టైటిల్ పెడతారా అనేది చూడాలి.

మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. తమ్ముడు ఎన్టీఆర్ తోనూ ఆ బ్యానర్ లో ‘జైలవకుశ’ చిత్రాన్ని నిర్మించాడు. త్వరలో తెరకెక్కబోతున్న ఎన్టీయార్ – కొరటాల శివ చిత్రాన్ని కూడా తన బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =