కథక్ డ్యాన్సర్ శ్రియశరణ్ “ఇష్టం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “తుఝే మేరే కసమ్ “మూవీ తో బాలీవుడ్ కు , “ఎనక్కు 20 ఉనక్కు 18 “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ,తెలుగు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శ్రియ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రియ ప్రస్తుతం “గమనం “, “రౌద్రం రణం రుధిరం “మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు భయాందోళనలతో జీవిస్తున్న విషయం తెలిసిందే. కరోనా బాధిత కుటుంబాల్లో దుఃఖం పేరుకొందనీ, లేని వారిలో కూడా ఎదో టెన్షన్ అనీ అందుకే కాస్త మీ మనసులని తేలిక పరుస్తాను అంటూ సీనియర్ హీరోయిన్ శ్రియ సోషల్ మీడియా లో ఒక డ్యాన్స్ వీడియో ను షేర్ చేశారు. ఒకవైపు తుఫాన్. మరోవైపు కరోనా. ఇది సంక్షోభ కాలం. అందుకే ప్రకృతి మాత కోసం ఈ డ్యాన్స్,
మీ ముఖాల్లో కొంతైనా సంతోషం వికసిస్తుందని భావిస్తున్నా అంటూ తన డ్యాన్స్ వీడియో ను శ్రియ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. శ్రియ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఆ వీడియో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























