‘పుష్ప’ పార్ట్ 2 లో అండర్ వరల్డ్ డాన్ గా..!

Icon Staar Allu Arjun To Play Underworld Don In Second Part Of Pushpa Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Icon Staar Allu Arjun,Allu Arjun,Hero Allu Arjun,Actor Allu Arjun,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Pushpa Movie Updates,Allu Arjun Pushpa Movie News,Pushpa,Pushpa Movie,Pushpa Film,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Pushpa Movie Latest Update,Pushpa Movie News,Allu Arjun Pushpa,Allu Arjun's Pushpa Movie,Allu Arjun To Play Underworld Don In Pushpa Part 2,Allu Arjun's Pushpa In Two Parts,Allu Arjun Latest News,Allu Arjun’s Pushpa In Two Parts,Rashmika Mandanna,Sukumar,Pushpa Two Parts,Pushpa Part 2 Update,Pushpa Part 2 News,Underworld Don,Allu Arjun To Play Underworld Don,Allu Arjun As Underworld Don In Pushpa 2,Allu Arjun As Underworld Don,Allu Arjun's Character in Pushpa Revealed,Allu Arjun's Character in Pushpa 2,Allu Arjun As Underworld Don Character In Pushpa 2,#Pushpa

సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్, టీజర్ తోనే ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పుష్ప సినిమా గురించి మాత్రం రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. అందులోనూ ఈసినిమాను రెండు భాగాలుగా తీసుకురానున్నారు అని తెలిసిన దగ్గర నుండి ఈవార్తలు మరింత ఎక్కువయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరో న్యూస్ తెరపైకి వచ్చింది. నిజానికి ఈసినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో ఊర మాస్ లుక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ ను అండర్ వరల్డ్ డాన్ గా చూపించనున్నారట. ఇప్పుడు ఈవార్త మాత్రం చక్కర్లు కొడుతుంది. అయితే అండర్ వరల్డ్ డాన్ గా ఉండే బన్నీ పుష్ప రాజ్ గా మారతాడా.. లేదా ఫ్లాష్ బ్యాక్ లో ఏదైనా చూపిస్తాడా అని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. మరి ఇందులో ఎంత నిజముందో మరి ఇప్పుడప్పుడే తెలిసే అవకాశం లేదు.

కాగా ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే రెండుపార్ట్ లుగా రానుందని.. అక్టోబర్ లో ఒక పార్ట్ ను వచ్చే ఏడాది రెండో పార్ట్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 18 =