“లూసిఫర్ “తెలుగు రీమేక్ లో అనుష్క ?

Anushka Shetty To Pair Up With Megastar Chiranjeevi In Lucifer Movie Telugu Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anushka,Anushka Shetty,Anushka Shetty Pics,Actress Anushka Shetty,Heroine Anushka Shetty,Anushka Shetty Latest News,Anushka Shetty Movies,Anushka Shetty Movie,Anushka Shetty Latest Film Updates,Anushka Shetty Movie Updates,Anushka Shetty New Movie,Anushka Shetty Latest Movie,Anushka Shetty Upcoming Movies,Anushka Shetty Next Movie,Anushka Shetty Next Projects,Anushka Shetty Upcoming Projects,Anushka Shetty Movie News,Anushka Shetty To Pair Up With Megastar Chiranjeevi,Anushka Shetty To Team Up With Chiranjeevi,Anushka Shetty To Pair Up With Chiranjeevi,Anushka Shetty To Work With Chiranjeevi,Anushka Shetty To Be Paired Opposite Chiranjeevi,Lucifer Telugu Remake,Lucifer Remake,Anushka Shetty In Lucifer Telugu Remake,Anushka Shetty In Lucifer Remake,Chiranjeevi Anushka New Movie,Chiranjeevi Anushka Movie,Chiranjeevi Anushka Film,Anushka Shetty To Pair Up With Chiranjeevi In Lucifer Remake

తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన “సైరా నరసింహా రెడ్డి “మూవీ లో అనుష్క వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుష్క ఇప్పుడు చిరంజీవి హీరోగా రూపొందనున్న రీమేక్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన “లూసిఫర్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్యాచ్ వర్క్ మినహా “ఆచార్య “మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.”ఆచార్య “మూవీ తరువాత చిరంజీవి బ్లాక్ బస్టర్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో నటించనున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ రీమేక్ మూవీ ని తెరకెక్కించనున్నారు. ఆయన తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేస్తూ, మలయాళమూవీ లో లేని హీరోయిన్ పాత్రను ఈ రీమేక్ మూవీ లో క్రియేట్ చేస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , అనుష్క జంటగా ఈ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.