సరికొత్త మేకోవర్ తో ‘అల్లు శిరీష్’

Actor Allu Sirish Shares His New Make Over For His Upcoming Movie On Instagram,Telugu Filmnagar,Allu Sirish,Actor Allu Sirish,Hero Allu Sirish,Allu Sirish Latest News,Allu Sirish Movie Updates,Allu Sirish New Movie,Allu Sirish Latest Movie,Allu Sirish Movies,Allu Sirish Movie Updates,Allu Sirish Photos,Allu Sirish News,Allu Sirish Shares His New Make,Allu Sirish Body Transformation,Allu Sirish Abs Look,Allu Sirish New Look,Allu Sirish Latest Look,Allu Sirish Photos,Allu Sirish Pics,Allu Sirish Latest Photo,Allu Sirish Shares A Stunning Photo,Allu Sirish Fitness Goal,Allu Sirish Workout,Allu Sirish Gym Photos,Allu Sirish Shares Shirtless Pictures,Allu Sirish Flaunts His Abs In His Mirror Selfie,Allu Sirish Shared Gym Workout Stunning Look Pic Goes Viral,Allu Shirish Fitness,Allu Shirish Gym Workouts,Allu Shirish Movie News,Allu Sirish Sports A New Fitness Avatar,Allu Sirish Fitness,Allu Sirish New Look,Allu Shirish Fitness Motivation,Allu Sirish New Fitness Look,Allu Sirish Six Pack Body,Allu Sirish Gym Workout

ఈ లాడ్ డౌన్ లో సినిమాల షూటింగ్ ల సంగతి పక్కన పెడితే హీరోలకు మాత్రం వర్కౌట్స్ చేసుకోవడానికి టైమ్ మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. గతఏడాది కరోనా కు చాలా టైమ్ దొరకడంతో యంగ్ హీరోలు వర్కౌట్స్ చేసి కండలు పెంచేశారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా ఫిట్ నెస్ తో బాడీ షేప్స్ నే మార్చేశాడు. ఆహీరో ఎవరో కాదు అల్లు శిరీష్. తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. మిర్రర్ ముందు షర్ట్ లెస్‌గా తీసుకున్న పిక్స్ ను సోషల్ మీడియోలో షేర్ చేశాడు శిరీష్.. మేకోవర్ అదిరింది అంటూ మెగా అండ్ అల్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఇప్పుడు ఆపిక్స్ వైరల్ గా మారాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సినిమా ఫలితాల విషయం పక్కన పెడితే, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు శిరీష్. ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరగా 2019లో ABCD అనే ఒక సినిమాతో వచ్చిన శిరీష్ గత ఏడాది ఖాళీగానే ఉన్నాడు. ఈ మధ్య బాలీవుడ్‌లో ‘విలయాటి షరాబి’మ్యూజిక్‌ ఆల్భమ్‌లో నటించాడు. ప్రస్తుతం కొత్త కథలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. లాక్ డౌన్ అనంతరం వాటిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − four =