‘రౌడీ బేబి’ ని దించేసిన ‘డేవిడ్ వార్నర్’

David Warner Deep Fakes Himself As Dhanush In Rowdy Baby Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,David Warner Deepfakes Himself As Dhanush,David Warner Is Back On Popular Demand,Deepfakes,David Warner Deepfakes Himself As Dhanush In Rowdy Baby,Cricketer David Warner,Cricketer David Warner As Dhanush,Cricketer David Warner Back With Another Dhanush Video, Cricketer David Warner In Dhanush Style,David Warner,David Warner As Dhanush Video Viral,David Warner Fun Video,David Warner Latest Post On Instagram,David Warner Recreats Dhanush Dance,SRH Team Captain David Warner,David Warner Video,David Warner Latest News,David Warner Latest Video,Rowdy Baby,Rowdy Baby Song,David Warner Rowdy Baby,David Warner Video Himself As Dhanush,David Warner Video,David Warner Deepfakes As Dhanush Video,David Warner In Dhanush Rowdy Baby Song,David Warner Rowdy Baby Song,David Warner in Rowdy Baby

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. ‌అలవైకుంఠపురములో మూవీలో ‘రాములో రాములా’, ‘బుట్టబొమ్మ’ పాటలతో మొదలైన ఈ ప్రస్థానం ఇప్పుడు పలు హీరోల పాటలకు కూడా తనదైన శైశిలో డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్.. బాహుబలి సినిమాలో ‘అమరేంద్ర బాహుబలి అనే నేను’ డైలాగ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పక్కాలోకల్ సాంగ్‌కు చిందేశాడు. ఇక ఇప్పుడు రౌడీ బేబి సాంగ్ ను కూడా చిందేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మారి 2 సినిమా లో ధనుష్ సాయి పల్లవి కలిసి రౌడీ బేబీ పాటకు వేసిన స్టెప్పులు వేస్తునట్టుగా ఫేస్ యాప్ ద్వారా ఫేస్ మార్చుకుని మరీ ఎంట్రీ ఇచ్చాడు డేవిడ్ వార్నర్. అంతేకాక దానికి పేరు పెట్టాలని కూడా ఆయన కోరాడు.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

ధనుష్ హీరోగా గతంలో వచ్చిన మారి అప్పట్లో ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సీక్వెల్ మారి 2 తో నాటీ డాన్ గా మరోసారి సందడి చేసాడు ధనుష్. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా సాయి పల్లవి నటించగా ఇద్దరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే కామెడీ నవ్వు తెప్పిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ యూ ట్యూబ్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 7 =