ఫరియా అబ్దుల్లా డ్యాన్సింగ్ స్కిల్స్

Jathi Ratnalu Movie Fame Actress Faria Abdullah Flaunts Her Dancing Skills On Instagram,Telugu Filmnagar,Telugu Film News 2021,Jathi Ratnalu,Chitti,Jathi Ratnalu Chitti,Jathi Ratnalu Telugu Movie,Actress Faria Abdullah,Faria Abdullah,Heroine Faria Abdullah,Faria Abdullah New Movie,Faria Abdullah Latest Movie,Faria Abdullah Upcoming Movie,Faria Abdullah Next Projects,Faria Abdullah Upcoming Projects,Faria Abdullah Movie Updtes,Faria Abdullah Latest Film Updates,Faria Abdullah Dancing Skills,Faria Abdullah Instagram,Faria Abdullah Instagram Photos,Faria Abdullah Photos,Faria Abdullah Pictures,Faria Abdullah Images,Faria Abdullah Stills,Faria Abdullah Photoshoot,Faria Abdullah Shares Dancing Video,Faria Abdullah Dance,Faria Abdullah Dance Video,Faria Abdullah New Video,Faria Abdullah Video,Faria Abdullah Latest Video,Faria Abdullah Video,Faria Abdullah Flaunts Her Dancing Skills,Faria Abdullah Dancing

కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు ” మూవీ తో థియేటర్ ఆర్టిస్ట్ , డ్యాన్సర్ , హైదరాబాదీ ఫరియా టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఈ మూవీ లో చిట్టి పాత్రలో ఫరియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “జాతిరత్నాలు ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆసక్తి కర స్క్రిప్ట్ అయితే ఏ భాషలో నటించడానికైనా సిద్ధమేనని ఫరియా చెప్పిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫారియా తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఫరియా తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. కథక్ డ్యాన్స్ స్కిల్స్ తో”ఆజారే మోరె సయ్యా “సాంగ్ కు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఫరియా ఆ వీడియో క్లిప్స్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి అభిమానులకు మిడ్ నైట్ డ్యాన్స్ ట్రీట్ నిచ్చారు. ఆ వీడియో క్లిప్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 5 =