సోషల్ మీడియాలో రౌడీహీరో కొత్త రికార్డ్..!

Tollywood Crazy Actor Vijay Deverakonda Sets New Record On Social Media,Telugu Filmnagar,Telugu Film News 2021,Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Vijay Deverakonda On Instagram,Vijay Deverakonda Instagram,Vijay Deverakonda Latest news,Vijay Deverakonda Movie updates,Vijay Deverakonda Latest Film Updates,Vijay Deverakonda 12M Million Follower Mark On Instagram,Vijay Deverakonda Instagram Followers,Vijay Deverakonda Hits 12M Million Follower Mark On Instagram,Vijay Deverakonda 12M Million Followers,Vijay Deverakonda Instagram 12M Million Followers,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Movies,Vijay Deverakonda Followers,Vijay Deverakonda Hits 12M Million On Instagram,Instagram,Instagram Followers,Vijay Deverakonda Becomes The First South Hero To Hit 12M On Instagram,Vijay Deverakonda Hits 12M Million Followers On Instagram

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఎక్కడో కనిపించీ కనిపించని చిన్నపాత్రలో నటించి… ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి కొంచెం నోటెడ్ అయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈహీరో మరో విషయంలో కూడా స్టార్ హీరోలను దాటిపోయాడు. సోషల్ మీడియాలో భాగమైన ఇన్స్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా విజయ్ దేవరకొండను ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. నిజానికి ఒకప్పుడేమో కానీ ఇప్పుడు మాత్రం మన హీరోలు సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు బాగానే యాక్టీవ్ గా ఉంటున్నారు. తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అందిస్తూనే ఉంటారు. ఇక ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోను ఫాలో అవుతుంటారు. ఈనేపథ్యంలోనే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండకు తెలుగులో అత్యధికంగా 12 మిలియన్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ నెం.1 స్థానంలో ఉన్నాడు. దీంతో సౌత్ లో ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం విజయ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్న ఈసినిమాను ఈఏడాదే రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − three =