“ముగ్గురు మొనగాళ్లు ” ఫస్ట్ లుక్ రిలీజ్

Mugguru Monagallu Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mugguru Monagallu,Mugguru Monagallu Movie,Mugguru Monagallu Telugu Movie,Mugguru Monagallu Update,Mugguru Monagallu Movie Updates,Mugguru Monagallu First Look,Mugguru Monagallu Movie First Look,Mugguru Monagallu Telugu Movie First Look,Mugguru Monagallu First Look Update,Mugguru Monagallu First Look Out,Mugguru Monagallu First Look Out Now,Mugguru Monagallu First Look Unveiled,Mugguru Monagallu First Look Released,Mugguru Monagallu First Look Announced,Mugguru Monagalu Telugu New Movie First Look,Srinivas Reddy Mugguru Monagallu First Look,Srinivas Reddy,Dheekshith Shetty,Vennela Ramarao,Actor Srinivas Reddy,Srinivas Reddy New Movie,Srinivas Reddy Movies,Srinivas Reddy Mugguru Monagallu,Mugguru Monagallu First Look Poster,First Look Release From Mugguru Monagallu Movie,Mugguru Monagallu First Look Poster Out

చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వం లోశ్రీనివాస రెడ్డి , దీక్షిత్ శెట్టి , వెన్నెల రామారావు ప్రధాన పాత్రలలో“ముగ్గురు మొనగాళ్లు” మూవీ తెరకెక్కుతుంది. కమెడియన్ గా ప్రేక్షకులను అలరిస్తూనే శ్రీనివాస రెడ్డి “గీతాంజలి”, ‘జయమ్ము నిశ్చయమ్మురా”వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో కథానాయకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ముగ్గురు మొనగాళ్లు” మూవీ కి అచ్యుత్‌ రామారావు నిర్మాత. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “ముగ్గురు మొనగాళ్లు ” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. టైటిల్ పోస్టర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్ర యూనిట్ తాజాగా “ముగ్గురు మొనగాళ్లు” ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. శ్రీనివాస రెడ్డి, దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు లతో రూపొందిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకుంది.త్వరలోనే
“ముగ్గురు మొనగాళ్లు ” మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 2 =