“అన్నాత్తే “హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి

Annaatthe Movie Team Successfully Completes Hyderabad Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Super Star Rajinikanth,Actor Rajinikanth,Hero Rajinikanth,Rajinikanth Annaatthe,Annaatthe,Annaatthe Movie,Annaatthe Update,Annaatthe Movie Updates,Annaatthe Movie News,Annaatthe Shoot,Annaatthe Shooting Movie,Annaatthe Hyderabad Schedule Wraps Up,Annaatthe Hyderabad Schedule,Annaatthe Hyderabad Schedule Completed,Rajinikanth Wraps Up Hyderabad Schedule,Rajinikanth Wraps Up Shooting For Annaatthe In Hyderabad,Annaatthe Team Completes Hyderabad Schedule,Annaatthe Hyderabad Schedule Update,Rajinikanth Completed Shooting For The Hyderabad Schedule,Rajnikanth Wraps Up Annaatthe Shoot,Rajinikanth Wraps Up Annaatthe's Hyderabad Schedule,Rajinikanth Wraps Up Annaatthe's Shoot

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో యాక్షన్ ఎంటర్ టైనర్ “అన్నాత్తే ”తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రజనీకాంత్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న ఈ మూవీ లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న స‌మ‌యంలో “అన్నాత్తే “మూవీ 35 రోజుల షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. తెలంగాణ ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూ విధించిన‌ప్ప‌టికీ ప్ర‌త్యేక అనుమ‌తితో షూటింగ్ జరిగింది. హీరో రజనీకాంత్ కు సంబంధించిన సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించారు. హీరోయిన్ న‌య‌న‌తార‌తో పాటు ఇత‌ర న‌టీన‌టుల‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తే “అన్నాత్తే ” షూటింగ్ పార్ట్ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ , హీరో రజనీకాంత్ కాంబినేషన్ లో రూపొందుతున్న “అన్నాత్తే ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “అన్నాత్తే ” మూవీ ని దీపావళి కానుకగా నవంబర్ 4 వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =