జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్

Actress Genelia Deshmukh To Begin Her Second Innings Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Genelia Deshmukh,Genelia,Heroine Genelia,Genelia Deshmukh,Genelia New Movie,Genelia Latest Movie,Genelia Upcoming Movie,Genelia Next Project,Genelia Upcoming Project,Genelia Second Innings,Genelia New Movie Updates,Genelia Latest FIlm Updates,Genelia News,Genelia Latest News,Genelia Movies,Genelia Movie,Genelia Latest Updates,Genelia Set For Second Innings,Genelia D’Souza,Genelia To Start Her Second Innings,Genelia D'Souza To Start Second Inning As a Heroine,Genelia New Movie Details,Genelia Upcoming Movies

బ్లాక్ బస్టర్ “తుఝే మేరీ కసమ్”మూవీ తో కెరీర్ ప్రారంభించిన మోడల్ జెనీలియా “బాయ్స్ ” మూవీ తో కోలీవుడ్ కు , “సత్యం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషల తో పాటు హిందీ భాషలో పలు సూపర్ హిట్ మూవీస్ లో జెనీలియా తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “బొమ్మరిల్లు “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జెనీలియా బెస్ట్ యాక్ట్రెస్ గా నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ , ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జెనీలియా ఆఖరి చిత్రం “నా ఇష్టం “. 2012 సంవత్సరంలో సహ నటుడు రితేష్ దేశ్ముఖ్ ను వివాహమాడి జెనీలియా నటనకు స్వస్తి చెప్పారు. వివాహానంతరం జెనీలియా రెండు హిందీ , రెండు మరాఠి భాషా చిత్రాలలో అతిథి పాత్రలలో నటించారు. సినిమాలలో నటించడానికి రితేష్ దేశముఖ్ అంగీకరించడం తో జెనీలియా హిందీ తో పాటు దక్షిణాది భాషలలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అనుకుంటున్నారు.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =