అన్ని జోనర్స్ లో నటించాలని ఉంది – సీరత్ కపూర్

Actress Seerat Kapoor Opens Up About Her Favorite Roles She Wishes To Do In Her Film Career,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Seerat Kapoor,Actress Seerat Kapoor,Heroine Seerat Kapoor,Seerat Kapoor New Movie,Seerat Kapoor Movies,Seerat Kapoor Latest Movie,Seerat Kapoor Next Movie,Seerat Kapoor Upcoming Movies,Seerat Kapoor Next Project,Seerat KapoorUpcoming Projects,Seerat Kapoor About Her Favorite Roles,Seerat Kapoor Favorite Roles,Favorite Roles Of Seerat Kapoor,Seerat Kapoor Wants To Act All Zoners,Seerat Kapoor Opens Up About Her Favorite Roles,Seerat Kapoor Wants To Explore Roles Across Genres,Seerat Kapoor Roles,Seerat Kapoor Movie Roles

యాక్ట్రెస్ , డ్యాన్సర్ , క్లాసికల్ సింగర్ సీరత్ కపూర్ బ్లాక్ బస్టర్ “రాక్ స్టార్ ” హిందీ మూవీ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. “జిద్ “మూవీ తో బాలీవుడ్ లో నటిగా కెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ “రన్ రాజా రన్ “మూవీ తో సీరత్ కపూర్ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. “రాజు గారి గది 2”, “టచ్ చేసి చూడు “, కృష్ణ అండ్ హిజ్ లీల “, మా వింత గాథ వినుమా “మూవీస్ తో సీరత్ కపూర్ ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మర్డర్ మిస్టరీ “మారిచ్ “మూవీ తో సీరత్ కపూర్ బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. జోనర్స్ వారీగా వివిధ పాత్రలలో నటించడం తనకు ఇష్టమనీ ,ప్రత్యేకించి పీరియాడికల్ , రొమాన్స్ , యాక్షన్ , స్పోర్ట్స్ డ్రామా కథలంటే చాలా ఇష్టమనీ , అన్ని జోనర్స్ లో నటించాలని ఉందనీ సీరత్ కపూర్ చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here