“ముగ్గురు మొనగాళ్లు” టైటిల్ పోస్టర్ రిలీజ్

Mugguru Monagallu Movie Title Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mugguru Monagallu,Mugguru Monagallu Movie,Mugguru Monagallu Telugu Movie,Mugguru Monagallu Movie Updates,Mugguru Monagallu Movie Latest News,Mugguru Monagallu Title Poster,Mugguru Monagallu Movie Title Poster,Mugguru Monagallu Movie Poster,Mugguru Monagallu Movie Title Poster Out,Mugguru Monagallu Title Poster Out Now,Mugguru Monagallu Title Poster Unveiled,Mugguru Monagallu Title Poster Released,Mugguru Monagallu Telugu Movie Title Poster,Mugguru Monagallu Movie Poster,Title Poster,First Look Poster Of Mugguru Monagallu,Mugguru Monagallu First Look,Mugguru Monagallu Movie First Look

చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వం లో వై ఎస్ ఆర్ , దీక్షిత్ శెట్టి జంటగా ఒక మూవీ తెరకెక్కుతుంది. చిత్ర యూనిట్ ఆ మూవీ టైటిల్ ను “ముగ్గురు మొనగాళ్లు” గా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ వెరైటీ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్రీ మంకీస్ స్ఫూర్తి తో టైటిల్ పోస్టర్ రూపొందింది. “ముగ్గురు మొనగాళ్లు” మూవీ కి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

తాను దర్శకత్వం వహించే మూవీస్ ను క్రియేటివ్ పోస్టర్స్ తో ప్రేక్షకులకు మూవీ పై ఆసక్తికలిగించేలా చేసే నిర్మాత , దర్శకుడు రవి బాబు వలే “ముగ్గురు మొనగాళ్లు” మూవీ టీమ్ ఆసక్తి కలిగించేలా రూపొందిన పోస్టర్ ను రిలీజ్ చేయడం విశేషం. పి . అచ్యుత రామారావు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. “ముగ్గురు మొనగాళ్లు” టైటిల్ తో మెగా స్టార్ చిరంజీవి హీరో గా ఒక మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − four =