కన్నడ రీమేక్ గా “జయం”మూవీ

Nithiin and Sadaas Cult Blockbuster Movie Jayam Movie Goes To Kannada,Jayam,Jayam Movie,Jayam Telugu Movie,Jayam Movie Updates,Jayam Movie Latest News,Jayam Nithiin,Nithiin Jayam,Nithiin and Sadaas Jayam Movie Goes To Kannada,Sadaa,Nithiin Jayam Movie Goes To Kannada,Jayam Movie Goes To Kannada,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithin Hit Movie Jayam To Be Remade In Kannada,Jayam To Be Remade In Kannada,Jayam Movie To Be Remade In Kannada,Jayam To Be Remake In Kannada,Jayam Kannada Remake,Jayam Remake,Jayam Remake Kannada,Nithiin Movies,Nithiin Movie,Nithiin New Movie,Nithiin Latest Movie,Jayam Remake News,Jayam Kannada Remake Update

చిత్రం మూవీస్ బ్యానర్ పై తేజ దర్శకత్వంలో నితిన్ , సదా జంటగా రూపొందిన “జయం “మూవీ 2002 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో నితిన్ కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన “జయం ” మూవీ లో గోపీచంద్ నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ కి ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించారు. “జయం “మూవీ సాంగ్స్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

మోహన్ రాజా దర్శకత్వంలో రవి , సదా జంటగా “జయం “మూవీ తమిళ రీమేక్ “జయం “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో హీరో రవి జయంరవి గా మారారు. “జయం “మూవీ ఇప్పుడు కన్నడ భాషలో రీమేక్ కానుంది. శశాంక్ దర్శకత్వంలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ హీరో గా కన్నడ రీమేక్ రూపొందనుందనీ , ఎన్ని సంవత్సరాలైనా క్రేజ్ తగ్గని “జయం “మూవీతో సక్సెస్ అందుకోవచ్చనీ ప్రవీణ్ కుమార్ అంచనా వేస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =