‘#SSMB28’ అనౌన్స్ మెంట్ వచ్చేసింది

SSMB28 Movie Team Releases An Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mahesh Babu,Actor Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Next Movie,Mahesh Babu Upcoming Movie,Mahesh Babu Movies,SSMB28 Announced,SSMB28 Movie,SSMB28 Movie Update,SSMB28 Movie Latest News,Super Star Mahesh Babu Next Project SSMB28 Announced,Mahesh Babu Next Project,Mahesh Babu SSMB28 Movie Announcement Teaser,Mahesh Babu SSMB28 Movie Announcement,Mahesh Babu SSMB28,Mahesh Babu Trivikram Movie,Mahesh Babu Trivikram New Movie,Pooja Hegde,Thaman S,Mahesh Babu 28 Movie,Super Star Mahesh And Trivikram​ Team Up,Trivikram Srinivas To Team Up Once Again With Mahesh Babu,SSMB 28,SSMB 28 Announcement,SSMB 28 News,Mahesh Babu 28 Film,#SSMB28,#MB28

సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి తివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రావాలి. ఈసినిమా ఎప్పుడో ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ తరువాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అన్నారు. కానీ ఎమైందో కానీ మహేష్ సినిమా మధ్యలోకి వచ్చింది. ఎన్టీఆర్-కొరటాల సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా తరువాత రాజమౌళి తో సినిమా చేస్తాడనుకున్నారు. అయితే రాజమౌళి సినిమా అంటే కాస్త టైమ్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఈమధ్యలో ఒక సినిమా చేయాలని త్రివిక్రమ్ తో ఫిక్స్ అయ్యాడు. అయితే మే 31న నటశేఖర కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉందని ఈ మధ్య చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రోజే అధికారిక ప్రకటన ఇచ్చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరి ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు అయితే హిట్ అయింది కానీ ఖలేజా మాత్రం ప్లాప్ అయింది. కానీ ‘ఖలేజా’ మూవీ ఆయనలోని కామెడీ యాంగిల్ ని బయటకు తీసింది. మరి ఈసినిమా ఎలాంటి విజయం దక్కించుకుంటుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =